• Home » Telangana High Court

Telangana High Court

T.highcourt: ఒక్క రోజు ముందు లేఖ తగదు.. బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

T.highcourt: ఒక్క రోజు ముందు లేఖ తగదు.. బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బక్రీద్ సందర్భంగా జంతువధపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటోను ధర్మాసనం పిల్‌గా స్వీకరించించింది.

T.Highcourt: కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపు జీవో 47పై హైకోర్టు స్టే

T.Highcourt: కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపు జీవో 47పై హైకోర్టు స్టే

కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.

High Court: బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు రూ.1.50 కోట్లవుతుందన్న టీఎస్పీఎస్సీ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం.. నోటీసులు

High Court: బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు రూ.1.50 కోట్లవుతుందన్న టీఎస్పీఎస్సీ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం.. నోటీసులు

ప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది.

Group-1: గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్

Group-1: గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్

గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నెంబర్, ఫొటో లేకుండానే OMR షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు.

T.Highcourt: చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

T.Highcourt: చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బాలల సంక్షేమ గృహాల్లో పరిస్థితులపై హైకోర్టుకు న్యాయ సేవాధికార సంస్థ నివేదిక అందజేసింది. రాష్ట్రంలో చైల్డ్ హోంలన్నీ ఎన్జీవోలే నిర్వహిస్తున్నాయని న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల సంక్షేమ గృహాలు లేవని వెల్లడించింది. రాష్ట్రంలోని చైల్డ్ హోమ్‌లలో దయనీయ స్థితి ఉందని కోర్టుకు తెలియజేసింది.

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను

T.HighCourt: ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.....

T.HighCourt: ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.....

డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు. కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి.

Viveka Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్‌రెడ్డి.. కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం

Viveka Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్‌రెడ్డి.. కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

T.Highcourt: సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు

T.Highcourt: సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు

రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం సాయి సింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వం భూమిని కేటాయించింది.

Avinash Reddy : ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి

Avinash Reddy : ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఆయన తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి