• Home » Telangana High Court

Telangana High Court

TS High Court: గ్రూప్-1పై హైకోర్టులో విచారణ.. ఫలితాలపై నిలదీస్తే..!

TS High Court: గ్రూప్-1పై హైకోర్టులో విచారణ.. ఫలితాలపై నిలదీస్తే..!

తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?

TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.

Telangana High Court : వామ్మో.. ఇంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ టీహైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయా?

Telangana High Court : వామ్మో.. ఇంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ టీహైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయా?

తెలంగాణ హైకోర్టులో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే షాక్ అవడం ఖాయం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Minister Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..

Minister Koppula Eshwar : కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది.

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు నియమితులయ్యారు. జిల్లా జడ్జి (ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌) కె.సుజనతో పాటు హైకోర్టు న్యాయవాదులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్‌కుమార్‌లను అడిషనల్‌ జడ్జిలుగా

Telangana Rains : తెలంగాణలో తీవ్ర విషాదం.. వరద బీభత్సానికి 17 మంది మృతి..

Telangana Rains : తెలంగాణలో తీవ్ర విషాదం.. వరద బీభత్సానికి 17 మంది మృతి..

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.! ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ (Warangal) , ఖమ్మం జిల్లాల్లో (Khammam) మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు...

Telangana Rains : తెలంగాణలో వరద బాధితుల సహాయ చర్యలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

Telangana Rains : తెలంగాణలో వరద బాధితుల సహాయ చర్యలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

తెలంగాణలో వర్షాలు (Telangana Rains) వద్దంటే దంచికొట్టాయి.! శుక్రవారం కాస్త గ్యాప్ ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర ప్రజలు (Hyderabad Public) ఊపిరిపీల్చుకున్నారు. ఈ వర్షాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

Revanth Reddy :  ఎంపీ అడిగితే  వివరాలు ఇవ్వకపోవడమేంటి? అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకంటూ హైకోర్టు ఫైర్

Revanth Reddy : ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటి? అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకంటూ హైకోర్టు ఫైర్

ఓఆర్ఆర్ టోల్‌గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటని.. అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.

Raithu Bandhu : వనమాను పట్టించిన  రైతుబంధు!

Raithu Bandhu : వనమాను పట్టించిన రైతుబంధు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో ఆయనపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి

Supreme Court: బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Supreme Court: బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎంపీకి ఊరట లభించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి