• Home » Telangana High Court

Telangana High Court

Congress: గ్రూప్-1 నోటిఫికేష్‌పై హైకోర్టు తీర్పుపై బల్మూరి వెంకట్ ఏమన్నారంటే...

Congress: గ్రూప్-1 నోటిఫికేష్‌పై హైకోర్టు తీర్పుపై బల్మూరి వెంకట్ ఏమన్నారంటే...

గ్రూప్ - 1 నోటిఫికేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు.

Group-1 Exams : హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

Group-1 Exams : హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...

TS High Court:  తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ

TS High Court: తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ

తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్‌(Food poisoning)పై నేడు హైకోర్టు (High Court)విచారణ చేపట్టింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించారు.

T.High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

T.High Court: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

T.Highcourt: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత

T.Highcourt: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.

Bandi Sanjay : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం.. అసలేం జరిగిందంటే..

Bandi Sanjay : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం.. అసలేం జరిగిందంటే..

మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బీజేపీ నేత బండి సంజయ్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ వేసిన బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే...

TS High Court:  శ్రీనివాస్‌గౌడ్ ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను నియమించిన హైకోర్ట్

TS High Court: శ్రీనివాస్‌గౌడ్ ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను నియమించిన హైకోర్ట్

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud) ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court)నియమించింది. ఈ నెల 11వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది.

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురు

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురు

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు.

High Court: వివేకా హత్య కేసులో అజయ్ కల్లామ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. విచారణకు వచ్చిన అంశాలు

High Court: వివేకా హత్య కేసులో అజయ్ కల్లామ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. విచారణకు వచ్చిన అంశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) మాజీ ఐఏఎస్ అజయ్ కల్లామ్ (Ajay Kallam) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి