• Home » Telangana Govt

Telangana Govt

HYDRA: నాన్‌స్టాప్ కూల్చివేతలు.. ఎన్నో ఆరోపణలు.. హైడ్రా వంద రోజుల ప్రయాణం ఇదీ

HYDRA: నాన్‌స్టాప్ కూల్చివేతలు.. ఎన్నో ఆరోపణలు.. హైడ్రా వంద రోజుల ప్రయాణం ఇదీ

Telangana: రాష్ట్రంలో హైడ్రా ఏర్పాటై నేటికి వందరోజులు పూర్తి అయ్యింది. ఈ వందరోజుల్లో ఎన్నో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అలాగే హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేయడంతో ఇక తిరుగేలేకుండా పోయింది. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

Telangana: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

Liquor Prices Hike: పెరగనున్న మద్యం ధరలు.. ఎక్కడంటే

Liquor Prices Hike: పెరగనున్న మద్యం ధరలు.. ఎక్కడంటే

తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.

Hydra: హైడ్రాకు సర్వాధికారాలు..

Hydra: హైడ్రాకు సర్వాధికారాలు..

గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.

Liquor Sales: తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్.. 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

Liquor Sales: తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్.. 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

Telangana: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన..

Musi: మూసీ కూల్చివేతలకు బ్రేక్.. ఎందుకంటే

Musi: మూసీ కూల్చివేతలకు బ్రేక్.. ఎందుకంటే

Telangana: ఖాళీ చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. అయితే కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినప్పటికీ ఖాళీ చేయని పరిస్థితి. హైదరాబాద్ శివారులో డబుల్‌ బెడ్‌రూంలు కేటాయించారని.. ఒక్కో ఇంట్లో 16 మంది ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలు ఏం సరిపోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TG Govt: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత‌పై సుప్రీంకు తెలంగాణ సర్కార్

TG Govt: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత‌పై సుప్రీంకు తెలంగాణ సర్కార్

Telangana: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Medaram Forest: మేడారం ఘోర విపత్తుపై ఎన్‌ఆర్‌ఎస్సీ విచారణ

Medaram Forest: మేడారం ఘోర విపత్తుపై ఎన్‌ఆర్‌ఎస్సీ విచారణ

Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్ఆర్‌ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ చేపట్టింది. అడవుల్లో వాతావరణ పరిస్థితులను ఎన్ఆర్‌ఎస్సీ నమోదు చేసుకుంది. 2018 జనవరి 22న మేడారంలోని చిలకల గుట్టలో టోర్నడోలాంటి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఆనాడు సుడిగాలి ఫోటోలను ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ వీరగోని హరీష్ క్యాప్చర్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి