• Home » Telangana Bhavan

Telangana Bhavan

Delhi:  బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్

Delhi: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

Hyderabad: కొత్తచట్టాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం..

Hyderabad: కొత్తచట్టాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం..

భారత న్యాయవ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని.. ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్తచట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

Hyderabad: ఐకానిక్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌..

Hyderabad: ఐకానిక్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌..

తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్‌ టవర్‌గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్‌ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

TG Politics: దీపాదాస్ మున్షీతో ముగిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ..

TG Politics: దీపాదాస్ మున్షీతో ముగిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ..

తెలంగాణ భవన్(Telangana Bhavan) శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) భేటీ ముగిసింది. సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ బదులిచ్చారు.

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ  మారింది!

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...

Hyderabad: దశాబ్ది ఉత్సవాల ముగింపు 1 నుంచి : కేసీఆర్‌

Hyderabad: దశాబ్ది ఉత్సవాల ముగింపు 1 నుంచి : కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

BRS: ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమన్న కేటీఆర్

BRS: ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమన్న కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.

Loksabha polls:  కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించేశారు కేసీఆర్ . నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అవడంతో అభ్యర్థులకు బీఫారం ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.

BRS: అవన్నీ  అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్

BRS: అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..

KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..

Telangana: మహాత్మ జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, మధుసుధనాచారి, బీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి