Home » Technology
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..
అమెరికా కేంద్రంగా.. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ఆమ్జెన్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది.
మీరు BSNL సిమ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు సులభంగా VIP నంబర్ పొందవచ్చు. దీన్ని ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Google Maps Without Internet : గూగుల్ మ్యాప్స్ ద్వారా రూట్స్ చూసుకుంటూ తెలియని ప్రాంతానికి వెళుతుంటాం. సడన్‌గా కొన్ని చోట్ల నెట్ సరిగా రాదు. లేకపోతే ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉండవచ్చు. అప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తికమకపడుతుంటాం. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదు. ఈ ట్రిక్ వాడి ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్‌లో మీరు రూట్ సులభంగా చూడవచ్చు. అదెలాగంటే..
దిలో, ఆఫీసులో టేబుల్ మీద ఉండే సిస్టమ్ ముందుగానీ లేదా లాప్‌టాప్ మీదగానీ పనిచేసేవారికి ఒకరకంగా శ్వాస ఆడదు. మీటింగులనీ, ఈ మెయిల్సనీ కుర్చీలోంచి కదలడానికి కూడా సమయం ఉండదు. అలాంటివారు కూర్చున్న చోటనే కాసింత రిలాక్స్ అయ్యేందుకు ‘డెస్క్‌టాప్’ మొక్కలు వస్తున్నాయి.
వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్ గ్రెయిన్ స్టోరేజ్ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..