• Home » Technology

Technology

WhatsApp Image Scam: వాట్సాప్‌లో ఇలా చేస్తున్నారా.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ..

WhatsApp Image Scam: వాట్సాప్‌లో ఇలా చేస్తున్నారా.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ..

WhatsApp Photo scam Alert: వాట్సాప్ యూజర్లు జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ అకౌంట్లపై కన్నేసారు. మీరు అలవాటు ప్రకారం తెలియక ఇలా చేశారంటే మాత్రం ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. యూజర్ల స్కామర్ల చేతికి చిక్కకూడదంటే వెంటనే ఇలా చేయాలని టెలికాం శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Stratospheric Airship: భారత నిఘా వ్యవస్థలోకి కొత్త టెక్నాలజీ..DRDO స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం

Stratospheric Airship: భారత నిఘా వ్యవస్థలోకి కొత్త టెక్నాలజీ..DRDO స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం

Indian Surveillance Airship Platform: భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) మరో ఘనత సాధించింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో భారత సైన్యం నిఘా వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరినట్లయింది.

Technology Tips: మొబైల్ ఛార్జ్ చేసిన తర్వాత ఈ తప్పు అస్సలు చేయకండి..

Technology Tips: మొబైల్ ఛార్జ్ చేసిన తర్వాత ఈ తప్పు అస్సలు చేయకండి..

చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసిన తర్వాత కూడా ఛార్జర్‌ను అలాగే ప్లగిన్ చేసి ఉంచుతారు. ఇలా చేయడం సర్వసాధారణం. కానీ, ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..

WhatsApp Messaging Tips After Block: కోపం, అసహనం పెరిగిపోయినప్పుడు అవతలి వ్యక్తి నంబర్ బ్లాక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా వారికి మెసేజ్ చేయడం కుదరదు అనే అనుకుంటాం. కానీ, ఈ టిప్స్ పాటిస్తే గనక మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయవచ్చు.

Technology Tips: స్మార్ట్ ఫోన్‌తో ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా..

Technology Tips: స్మార్ట్ ఫోన్‌తో ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా..

మీ స్మార్ట్‌ఫోన్‌తో మీ ఎయిర్ కండిషనర్‌ను నియంత్రించవచ్చని మీకు తెలుసా? ఈ సింపుల్ ట్రిక్ మీ ACని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఉష్ణోగ్రతను తగ్గించడానికి లేదా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

Spadex Docking: ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయి. రెండో డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు.

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి

iPhone Security Alert: ఐఫోన్ వాడుతున్నారా.. సైబర్ ఎటాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఇలా చేయండి..

iPhone Security Alert: ఐఫోన్ వాడుతున్నారా.. సైబర్ ఎటాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే ఇలా చేయండి..

రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతుండడంతో.. వాటి నుంచి ఐఫోన్లను రక్షణ కల్పించే దిశగా ఆపిల్ కంపెనీ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. iOS 18.4.1 పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది..

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో ఒక్కో రంగుకి ఒక్కో అర్థం.. ఏది దేనిని సూచిస్తుందో తెలుసుకుంటే..

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో ఒక్కో రంగుకి ఒక్కో అర్థం.. ఏది దేనిని సూచిస్తుందో తెలుసుకుంటే..

Google Maps Color Meaning: గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. ఒకరి సాయం లేకుండా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లవచ్చు. అయితే, గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్ చేస్తే రకరకాల రంగులతో సింబల్స్, రూట్స్ కనిపిస్తుంటాయి. నిజానికి, చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. వీటి అర్థాలు మీకు తెలిస్తే గనక..

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి