• Home » Technology

Technology

Screen Protector: స్క్రీన్ ప్రొటెక్టర్ల గురించి మీకెంత తెలుసు? ఫోన్ కు ఏ స్క్రీన్ పొటెక్టర్ మంచిదంటే..

Screen Protector: స్క్రీన్ ప్రొటెక్టర్ల గురించి మీకెంత తెలుసు? ఫోన్ కు ఏ స్క్రీన్ పొటెక్టర్ మంచిదంటే..

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ఫోన్ కవర్లు, ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్‌లు లేదా స్క్రీన్ గార్డ్‌లు మొదలైనవి కూడా బాగా అమ్ముడుపోతాయి. దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌ కు స్క్రీన్ ప్రొటెక్టర్‌ని కలిగి ఉంటారు. ఇది ఫోన్ స్క్రీన్ కు రక్షణ కల్పిస్తుందని నమ్మకం. అయితే ఫోన్‌కు ఏ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉత్తమం అనే విషయం చాలామందికి తెలియదు.

Google Maps: మిస్సింగ్ కేసు.. పోలీసులకు చేతకానిది గూగుల్ మ్యాప్స్ చేసేసింది

Google Maps: మిస్సింగ్ కేసు.. పోలీసులకు చేతకానిది గూగుల్ మ్యాప్స్ చేసేసింది

గూగుల్ మ్యాప్స్.. ఇది మనల్ని మన గమ్యస్థానాలకు వేగంగా చేర్చడంలో సహాయం చేయడమే కాదు, మిస్సింగ్ కేసులను ఛేధించడానికి కూడా ఉపయోగపడుతోంది. పోలీసులకు సాధ్యం కాని పనులను..

NAVYA: అమెజాన్‌ అలెక్సా అమేజింగ్‌ ఫీచర్స్‌

NAVYA: అమెజాన్‌ అలెక్సా అమేజింగ్‌ ఫీచర్స్‌

అలెక్సా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు అందరికీ అవగాహన లేకపోవచ్చు. ఇవి మరింత ప్రయోజనకరంగా ఉన్నాయి

క్రోమ్‌ ఓఎస్‌ 124 అప్డేట్‌

క్రోమ్‌ ఓఎస్‌ 124 అప్డేట్‌

క్రోమ్‌ ఓఎస్‌ 124 అప్డేట్‌తో క్రోమ్‌బుక్‌కు ఫాస్టర్‌ స్ప్లిట్‌ స్ర్కీన్‌ సెటప్‌నకు తోడు పలు ఫీచర్లను తీసుకొచ్చింది

రీయూజబుల్‌ ప్యాకింగ్‌

రీయూజబుల్‌ ప్యాకింగ్‌

పర్యటనలు, సెలవులకు సంబంధించి రీయూజబుల్‌ ప్యాకింగ్‌ లిస్ట్‌ టెంప్లేట్స్‌ని ఐఫోన్‌లో ఉంచుకోవాలి. అప్పుడు ప్రతి పర్యటన సమయంలో దానిని ఉపయోగించుకోవచ్చు.

NAVYA : మే 16న ఇండియాలోకి మోటోరోల ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌

NAVYA : మే 16న ఇండియాలోకి మోటోరోల ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌

మోటోరోల ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ మే 16న ఇండియాలో విడుదల అవుతోంది. గత నెలలోనే ఇది ఎంపిక చేసిన యూరప్‌ మార్కెట్లలోకి వచ్చింది.

NAVYA : ‘గూగుల్‌ పే’ ని  మించిన వాలెట్‌

NAVYA : ‘గూగుల్‌ పే’ ని మించిన వాలెట్‌

ఇండియాలోకి గూగుల్‌ వాలెట్‌ వచ్చేసింది. భారతీయ యూజర్ల రోజువారి వ్యవహారాలను ఈ వాలెట్‌తో ఇకపై చక్కబెట్టుకోవచ్చు. గూగుల్‌ పేకి మించిన సౌకర్యాలు ఇందులో ఉంటాయి.

యాపిల్‌ నుంచి  బీట్స్‌ సోలో బడ్స్‌

యాపిల్‌ నుంచి బీట్స్‌ సోలో బడ్స్‌

యాపిల్‌ నుంచి బీట్స్‌ సోలో బడ్స్‌ విడుదలయ్యాయి. బీట్స్‌ సోలో బడ్స్‌, బీట్స్‌ సోలో 4 పేరిట రెండు కొత్త వైర్‌లెస్‌ ఆడియో ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి.

ఫోన్‌ఎరీనా నుంచి ‘ఫోన్‌ చరిత్ర’

ఫోన్‌ఎరీనా నుంచి ‘ఫోన్‌ చరిత్ర’

దైనందిన జీవితంపై మొబైల్‌ టెక్నాలజీ చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. చేతిలో సెల్‌ లేకుండా కాలుకూడా కదపలేని పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కూడా కాదు.

యాపిల్‌ యాప్స్‌ నుంచి  ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ తొలగింపు

యాపిల్‌ యాప్స్‌ నుంచి ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ తొలగింపు

యాపిల్‌ ఇంతవరకు మూడు ఏఐ న్యూడ్‌ ఇమేజ్‌ జనరేటర్‌ యాప్స్‌ను తొలగించింది. నిజానికి ఇమేజ్‌ల్లోని వ్యక్తులు ధరించిన దుస్తులు తొలగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి

తాజా వార్తలు

మరిన్ని చదవండి