Home » Technology
ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, అకౌంట్ తెరవడానికో, లోన్ కోసమో బ్యాంక్‍కి వెళ్లినా, ఆధార్ సహా ఏదొక డాక్యుమెంట్ల కాపీలు అవసరం పడతాయి. అందుకోసం చుట్టుపట్ల ఏ జిరాక్స్ షాప్ కనిపించినా అక్కడికి వెళ్లిపోతుంటాం. ఇదంతా మామూలు విషయమే కదా అనిపించవచ్చు. కానీ, జిరాక్స్ షాప్‌కెళ్లినపుడు.. ఈ తప్పు చేస్తే చాలా డేంజర్
ATM నుండి ప్రతిరోజూ ఎంత నగదును విత్‌డ్రా చేయాలనే దానిపై వివిధ బ్యాంకులు వారి స్వంత నియమాలను కలిగి ఉంటాయి. దేశంలోని టాప్ బ్యాంకుల ATM పరిమితులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మౌస్‌ని నిరంతరం ఉపయోగించే వారికి మణికట్టు చివర చర్మం, అంటే చిటికెన వేలు కింద భాగం గట్టిగా ఉంటుంది. మౌస్‌ను మౌస్ ప్యాడ్‌పై నిరంతరం ముందుకు వెనుకకు నడపడం ద్వారా ఈ భాగం యొక్క కాఠిన్యం రుద్దబడుతుంది. కొన్నింటిలో మరకలా చీకటిగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మౌస్ ప్యాడ్, రిస్ట్ ప్యాడ్ ఉపయోగించడం ఉత్తమ మార్గం.
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
WhatsApp New Update: ప్రపంచంలో అత్యధికులు వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం ఉండితీరాల్సిందే. యూజర్ల సౌలభ్యం కోసం, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గానూ.. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో..
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్‌లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
మీకు అధిక కరెంటు బిల్లు వస్తోందా.. విద్యుత్ ఎక్కువగా వినియోగించకున్నా ఎప్పటికప్పుడు అమాంతం బిల్లు పెరిగిపోతూనే ఉందా.. ఇందుకు మీటర్‌లో సమస్యే కారణమని భావిస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. కింది మార్గాలను అనుసరించి మీరు కరెంట్ మీటర్‌ను ఎవరి సహాయం లేకుండానే తనిఖీ చేసుకోవచ్చు. అందులో తలెత్తిన లోపాలను గుర్తించి స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆ విధానాలేంటో తెలుసుకుందామా..
గూగుల్ మ్యాప్.. దీనిని నమ్మ ప్రజలు గుడ్డిగా తెలియని ప్రాంతాలకు వెళతారు. అయితే, ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్ తప్పుడు మార్గం చూపిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడుతున్నారు. జేబులో డబ్బు లేకున్నా కూడా పర్లేదు కానీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు.
Tech News: వాహనానికి ఇంజిన్ ఎంత కీలకమో.. వీల్స్, టైర్స్ కూడా అంతే ముఖ్యం. ఇంజిన్ సరిగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటామో.. టైర్లను కాపాడుకునేందుకు కూడా అంతే సేఫ్టీ చర్యలు పాటిస్తాం. టైర్లు సరిగా లేకపోతే..