• Home » Technology

Technology

Technology : ఏఐతో ఇంటరాక్షన్‌కు ‘బట్టర్‌ఫ్లైస్‌’

Technology : ఏఐతో ఇంటరాక్షన్‌కు ‘బట్టర్‌ఫ్లైస్‌’

మామూలు వ్యక్తులు, ఏఐ పర్సన్స్‌లతో ఇంటరాక్షన్‌కు వీలుగా బట్టర్‌ఫ్లైస్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.

Technology :  వాచ్‌ ఓఎస్‌ 11 అప్డేట్‌తో రింగ్‌టోన్‌లో మార్పు

Technology : వాచ్‌ ఓఎస్‌ 11 అప్డేట్‌తో రింగ్‌టోన్‌లో మార్పు

యాపిల్‌ వాచీలో ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకే రింగ్‌టోన్‌ ఉంది. అయితే వాచ్‌ఓఎస్‌ 11 అప్డేట్‌తో వేర్వేరు రింగ్‌టోన్‌లను తీసుకునే అవకాశం యూజర్లకు కలుగుతుంది.

Technology :  జీపీఎస్‌ సామర్ధ్యాలతో ‘బౌల్ట్‌’ డాష్‌క్యామ్‌

Technology : జీపీఎస్‌ సామర్ధ్యాలతో ‘బౌల్ట్‌’ డాష్‌క్యామ్‌

బౌల్ట్‌ క్రూయిజ్‌ క్యామ్‌ ఎక్స్‌1 - జీపీఎస్‌ లాగింగ్‌ ఫీచర్‌తో అలాగే అది లేకుండా కూడా వచ్చింది. లాగింగ్‌ ఫీచర్‌తో వాహనం వేగం, లొకేషన్‌ను డ్రైవర్‌ ట్రాక్‌ చేయగలుగుతాడు.

Technology : వైఫై నుంచి అటాక్‌!

Technology : వైఫై నుంచి అటాక్‌!

విండోస్‌ అప్డేట్‌ను వాయిదా వేస్తుంటే సరిగ్గా ఇప్పుడు ఆ పని అంటే ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది.

Technology :   స్క్రీన్  షాట్‌ ప్రివ్యూ రీడిజైన్‌

Technology : స్క్రీన్ షాట్‌ ప్రివ్యూ రీడిజైన్‌

ఆండ్రాయిడ్‌ 15 బేటా 3లో స్ర్కీన్‌షాట్‌ ప్రెవ్యూని రీడిజైన్‌ చేశారు. పిక్సెల్‌కు చెందిన జనరేటివ్‌ ఏఐ స్టిక్కర్లపై పని జరుగుతున్నట్టు అనిపిస్తోంది.

Window AC vs Split Ac: విద్యుత్ బిల్లు తక్కువ రావాలంటే ఏ ఏసీ మంచిది? విండో ఏసీ లేదా స్ఫ్లిట్ ఏసీ..!

Window AC vs Split Ac: విద్యుత్ బిల్లు తక్కువ రావాలంటే ఏ ఏసీ మంచిది? విండో ఏసీ లేదా స్ఫ్లిట్ ఏసీ..!

వేసవి బాధ భరించలేక ప్రజలందరూ ఏసీ వాడటం పట్ల సుముఖంగానే ఉంటారు. అయితే ఎటొచ్చీ విద్యుత్ బిల్లు దగ్గరే భయపడతారు. సాధారణ రోజులలో వెయ్యి, రెండువేల కరెంట్ బిల్ వచ్చే ఇళ్లలో వేసవిలో ఏసీ కారణంగా దాదాపు 10వేల విద్యుత్ బిల్లు కూడా వస్తుంది. అయితే ఏసీ వల్లే కరెంట్ బిల్లు వస్తుందని అనుకుంటే పొరపాటే. ఏసీ ఎంపిక నుండి, దాన్ని వాడటంలో చిట్కాలు పాటించడం వరకు..

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

గతేడాది 36 ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ఎగువ దశను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించింది.

Laptop: మీ ల్యాప్ టాప్ చాలా స్లోగా పనిచేస్తోందా.. ఈ టిప్స్‌ పాటిస్తే కొత్తదానిలా పరుగులే!

Laptop: మీ ల్యాప్ టాప్ చాలా స్లోగా పనిచేస్తోందా.. ఈ టిప్స్‌ పాటిస్తే కొత్తదానిలా పరుగులే!

ల్యాప్టాప్ ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర మాత్రమే ఉండేది. వీరికి ల్యాప్టాప్ స్లోగా పనిచేస్తుంటే దాన్ని తిరిగి ఫాస్ట్ గా పనిచేసేలా చేయడం తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా ఇది అత్యవసర వస్తువు అయిపోయింది. అయితే ల్యాప్టాప్ ను వాడటం వచ్చినట్టు దీన్ని తిరిగి స్పీడ్ గా పనిచేసేలా చేయడం వీరికి చేతకాదు. కొందరు ల్యాప్టాప్ చాలా స్లోగా పనిచేస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు.

Hyderabad: రాకె ట్లలో వాడే తైవ్‌ను అభివృద్ధి చేసిన ఐఐసీటీ..

Hyderabad: రాకె ట్లలో వాడే తైవ్‌ను అభివృద్ధి చేసిన ఐఐసీటీ..

రాకెట్‌, క్షిపణుల తయారీలో స్వాలంబన దిశగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ముందుడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల ప్రొపెల్లెంట్స్‌లో ఉపయోగించే (చైనాలేక్‌ 20) సీఎల్‌-20 తయారీకి అవసరమైన అత్యంత శక్తివంతమైన ఇంధనాన్ని హై దరాబాద్‌కు చెందిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌తో కలిసి అభివృద్ధి చేసింది.

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్ టాప్ అనగానే ఒకింత ఆశ్చర్యానికి గురికావచ్చు.. కానీ ఇది అక్షరలా నిజం.. త్వరలోనే స్క్రీన్‌లు లేని ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయడానికి మూలం స్కీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్క్రీన్‌లోనే చూసేందుకు వీలవుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి