• Home » Technology

Technology

నిశ్శబ్ద నేస్తాలు... ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు...

నిశ్శబ్ద నేస్తాలు... ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు...

దిలో, ఆఫీసులో టేబుల్‌ మీద ఉండే సిస్టమ్‌ ముందుగానీ లేదా లాప్‌టాప్‌ మీదగానీ పనిచేసేవారికి ఒకరకంగా శ్వాస ఆడదు. మీటింగులనీ, ఈ మెయిల్సనీ కుర్చీలోంచి కదలడానికి కూడా సమయం ఉండదు. అలాంటివారు కూర్చున్న చోటనే కాసింత రిలాక్స్‌ అయ్యేందుకు ‘డెస్క్‌టాప్‌’ మొక్కలు వస్తున్నాయి.

WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌.. త్వరలోనే..

WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌.. త్వరలోనే..

వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.

Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. 24 దేశాల్లో కొత్త రకం స్పైవేర్ గుర్తింపు..

Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. 24 దేశాల్లో కొత్త రకం స్పైవేర్ గుర్తింపు..

అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..

Warehouse : దేశంలోనే తొలి కృత్రిమ మేధ రోబోటిక్‌ గిడ్డంగి!

Warehouse : దేశంలోనే తొలి కృత్రిమ మేధ రోబోటిక్‌ గిడ్డంగి!

దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Internet Speed In Smart Phone : ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా..ఇలా చేస్తే నిమిషాల్లోనే జెట్ స్పీడ్‌తో వస్తుంది..

Internet Speed In Smart Phone : ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా..ఇలా చేస్తే నిమిషాల్లోనే జెట్ స్పీడ్‌తో వస్తుంది..

మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తుంది..

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్‌ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..

బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో గతేడాది జూన్‌ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్‌తో ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్‌ఎక్స్‌‌ని కోరినట్లు మస్క్‌ ప్రకటించారు..

Technology: వోడాఫోన్ ఐడియా బ్లాక్‌బస్టర్ ప్లాన్‌..  బీఎస్ఎన్ఎల్‌కు గట్టి పోటీ..

Technology: వోడాఫోన్ ఐడియా బ్లాక్‌బస్టర్ ప్లాన్‌.. బీఎస్ఎన్ఎల్‌కు గట్టి పోటీ..

వోడాఫోన్ ఐడియా బీఎస్ఎన్ఎల్‌కు గట్టి పోటీని ఇస్తుంది. 180 రోజుల మెగా ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు..

Google Chrome Users : గూగుల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇది చేయకపోతే హ్యాక్ అవడం పక్కా..!

Google Chrome Users : గూగుల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇది చేయకపోతే హ్యాక్ అవడం పక్కా..!

గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఈ విషయంలో వెంటనే అలర్ట్ అవ్వకపోతే పర్సనల్ డేటాకు హ్యాకర్ల నుంచి ముప్పు తప్పదని తేల్చి చెప్పింది..

Charger: మీ వైట్ ఛార్జర్ నల్లగా మారిందా.. ఇలా చేస్తే 2 సెకన్లలో కొత్త దానిలా ప్రకాశిస్తుంది.

Charger: మీ వైట్ ఛార్జర్ నల్లగా మారిందా.. ఇలా చేస్తే 2 సెకన్లలో కొత్త దానిలా ప్రకాశిస్తుంది.

ఫోన్ ఛార్జర్ కేబుల్స్ సాధారణంగా కొన్ని తెల్లగా ఉంటాయి. కానీ, వాటిని ఎక్కువగా వాడటం వల్ల కొంతకాలానికి వైట్ ఛార్జర్ కేబుల్స్ మరకలతో నల్లగా మారిపోతాయి. అయితే, ఈ చిట్కాలతో వాటిని క్లీన్ చేసుకోని కొత్త దానిలా చేసుకోండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి