Home » Technology news
లాగిటెక్ కొత్త కీబోర్డును ప్రకటించింది. పదేళ్ళ నాటి కీస్-టు-గో కీబోర్డ్ స్థానే కొత్తది ‘కీస్-టు-గో 2’ ఈ నెల మార్కెట్లోకి వస్తోంది.
మైక్రోసాఫ్ట్ - విండోస్ 11లో చేయబోయే అప్డేట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్ డివైజ్, షేర్ మెనూతో ఇంటిగ్రేట్ కానుంది.
గూగుల్ - పీసీలపై ఉండే క్రోమ్ బ్రౌజర్‌లో భద్రతపరమైన లోపాలు తలెత్తాయని, రాబోయే రోజుల్లో సరికొత్త అప్డేట్‌తో వాటన్నింటినీ పరిష్కరిస్తామని ప్రకటించింది.
ఐఫోన్‌లో యాప్స్ పేర్లను దాచిపెట్టవచ్చు. ఐఫోన్ కస్టమైజేషన్ కోసం ఐఓఎస్....
మామూలు వ్యక్తులు, ఏఐ పర్సన్స్‌లతో ఇంటరాక్షన్‌కు వీలుగా బట్టర్‌ఫ్లైస్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
యాపిల్ వాచీలో ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకే రింగ్‌టోన్ ఉంది. అయితే వాచ్‌ఓఎస్ 11 అప్డేట్‌తో వేర్వేరు రింగ్‌టోన్‌లను తీసుకునే అవకాశం యూజర్లకు కలుగుతుంది.
బౌల్ట్ క్రూయిజ్ క్యామ్ ఎక్స్1 - జీపీఎస్ లాగింగ్ ఫీచర్‌తో అలాగే అది లేకుండా కూడా వచ్చింది. లాగింగ్ ఫీచర్‌తో వాహనం వేగం, లొకేషన్‌ను డ్రైవర్ ట్రాక్ చేయగలుగుతాడు.
విండోస్ అప్డేట్‌ను వాయిదా వేస్తుంటే సరిగ్గా ఇప్పుడు ఆ పని అంటే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
ఆండ్రాయిడ్ 15 బేటా 3లో స్ర్కీన్‌షాట్ ప్రెవ్యూని రీడిజైన్ చేశారు. పిక్సెల్‌కు చెందిన జనరేటివ్ ఏఐ స్టిక్కర్లపై పని జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది.