Home » Tech news
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 'గూగుల్ ఫర్ ఇండియా' 10వ ఈవెంట్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో గూగుల్ జెమిని ఏఐ గురించి సహా కీలక ప్రకటనలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ChatGPTకి క్రమంగా ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. ఈ క్రమంలోనే దీనికి అలవాటైన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ధరలను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్‌ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్‌కు ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
WhatsApp Secret Trick: మేటా సారథ్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. చాటింగ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ కోసం వాట్సాప్ ఎంతగానో ఉపయోపగడుతుంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ వర్క్ పరంగానూ వాట్సాప్ చాలా విధాలుగా ఉపకరిస్తుంది.
యూటూబర్లను ప్రోత్సహించేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే షార్ట్స్ సహా పలు రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా క్రియేటర్ల కోసం అదిరిపోయే ఫీచర్లను అనౌన్స్ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ను(Instagram) టీనేజర్లు విచ్చలవిడిగా ఉపయోగించలేరు. ఎందుకంటే దీనిలో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో 18 ఏళ్లలోపు యూజర్ల కోసం మెరుగైన గోప్యత, భద్రతా ఫీచర్‌లను అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల నియంత్రణ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆపిల్ వాచ్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే సోమవారం రాత్రి జరిగిన 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో కంపెనీ తొలిసారిగా ఆపిల్ వాచ్ సిరీస్ 10ని పరిచయం చేసింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి. ధర ఎలా ఉంది, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు టెక్ ప్రియులా అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు ఆపిల్ నుంచి పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం నేడు (సెప్టెంబర్ 9న) రాత్రి 10:30 నుంచి ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.