• Home » Tech news

Tech news

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది.

Spotify: యూట్యూబ్‌కు పోటీగా స్పాటిఫై.. వీడియో మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ షురూ

Spotify: యూట్యూబ్‌కు పోటీగా స్పాటిఫై.. వీడియో మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ షురూ

స్పాటిఫై యూట్యూబ్‌కు పోటీగా వచ్చేస్తుంది. గతంలో సొంతంగా పాడ్‌క్యాస్ట్‌లు క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన సంస్థ, ఇప్పుడు వీడియోలను కూడా క్రియోట్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా పార్ట్‌నర్ ప్రోగ్రామ్‍‌ను కూడా ప్రారంభించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్‌.. వీటిలో మాత్రమే..

Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్‌.. వీటిలో మాత్రమే..

దొంగలు, హ్యాకర్ల బారీ నుంచి ఫోన్లను రక్షించుకునేందుకు ఐఫోన్ క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం మీ ఐఫోన్‌ను చోరీ చేయలేరు. దీంతోపాటు హ్యాకింగ్ కూడా చేయలేరు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా వినియోగిస్తున్నారా. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ స్మార్ట్‌ఫోన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అయితే ఎలాంటి తప్పులు చేయకుంటే స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ChatGPT: చాట్‌ జీపీటీలో సమస్యలు.. ఆందోళనలో వినియోగదారులు

ChatGPT: చాట్‌ జీపీటీలో సమస్యలు.. ఆందోళనలో వినియోగదారులు

టెక్ ప్రియులకు ఆటంకం ఏర్పడింది. ఆకస్మాత్తుగా చాట్‌బాట్ ChatGPTని ఉపయోగించడంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ స్పందించింది.

Digital Arrest: ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు

Digital Arrest: ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు

‘‘మేము ఈడీ అధికారులం. ఒక కేసులో మీ ప్రమేయం ఉంది. మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఫోన్ కట్ చేయకుండా వీడియో కాల్‌లో మా ఆధినంలో ఉండాలి’’ అంటూ ఫేక్ నోలీసులు పంపిస్తూ మోసగాళ్లు ‘డిజిటల అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.

iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్ యూజర్లకు బిగ్ అలర్ట్

iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్ యూజర్లకు బిగ్ అలర్ట్

ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలను రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఐఫోన్ 14 ప్లస్ బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది.

iCloud: యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నవారికి అదిరిపోయే టిప్స్.. ఇవి పాటిస్తే చాలు

iCloud: యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నవారికి అదిరిపోయే టిప్స్.. ఇవి పాటిస్తే చాలు

యూపిల్ పరికరాలను వాడేవారు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకోవడానికి ఐక్లౌడ్‌‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రొటెక్షన్ బాగానే ఉన్నప్పటికీ ఈ డివైజ్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి యూజర్లు కొన్ని టిప్స్‌ను పాటిస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఆ టిప్స్ ఇవే

Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. వీరికి మరింత లాభం..

Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. వీరికి మరింత లాభం..

గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు 2024లో మతిపోగొట్టే ఇంక్రిమెంట్

Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు 2024లో మతిపోగొట్టే ఇంక్రిమెంట్

గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో‌గా భారతీయ అమెరికన్ సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. తన పనితనానికి ఫలితంగా ప్రతి ఏడాది ఆయన పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు అందుకుంటున్నారు. అమెరికాలో జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024లో కూడా ఆయన కళ్లు చెదిరే రీతిలో శాలరీ అందుకున్నారు. జీతం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి