• Home » Tech news

Tech news

WhatsApp Poll: వాట్సాప్‌ పోల్‌ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా.. స్టెప్ బై స్టెప్

WhatsApp Poll: వాట్సాప్‌ పోల్‌ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా.. స్టెప్ బై స్టెప్

వాట్సాప్‌లో మీకు పోల్ ఫీచర్ గురించి తెలుసా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది ఉన్న గ్రూపులలో పోల్ క్రియేట్ చేయడం ద్వారా ఆయా సభ్యుల అభిప్రాయాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Samsung: ఆపిల్‌ను సవాల్ చేస్తున్న శాంసంగ్.. ఈ హెడ్‌సెట్‌ చుశారా..

Samsung: ఆపిల్‌ను సవాల్ చేస్తున్న శాంసంగ్.. ఈ హెడ్‌సెట్‌ చుశారా..

ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ నుంచి సరికొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇది Moohan XR హెడ్‌సెట్‌ను ఇటివల ప్రారంభించింది. అయితే ఇది Apple Vision Proతో పోటీపడనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Mysterious Death: అపార్ట్‌మెంట్‌లో ఓపెన్ ఏఐపై ప్రశ్నలు లేవనెత్తిన బాలాజీ మృతదేహం.. అసలేమైంది..

Mysterious Death: అపార్ట్‌మెంట్‌లో ఓపెన్ ఏఐపై ప్రశ్నలు లేవనెత్తిన బాలాజీ మృతదేహం.. అసలేమైంది..

ఓపెన్‌ఏఐ గురించి ఆందోళన వ్యక్తం చేసిన 26 ఏళ్ల మాజీ ఓపెన్‌ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీ మరణించాడు. తన ఫ్లాట్‌లో శవమై కనిపించినట్లు శనివారం నివేదికలు వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Google Tracking: మీ లొకేషన్‌ను గూగుల్ ట్రాక్ చేయొద్దని కోరుకుంటున్నారా? ఇలా చేస్తే సరి

Google Tracking: మీ లొకేషన్‌ను గూగుల్ ట్రాక్ చేయొద్దని కోరుకుంటున్నారా? ఇలా చేస్తే సరి

గూగుల్ యూజర్ల లొకేషన్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అయితే, జీపీఎస్ అవసరం లేకుండానే యాండ్రాయిడ్ డివైజులు యూజర్ల కదలికలను గుర్తించగలవు. ఇది తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాండ్రాయిడ్ డివైజులు వారిని ట్రాక్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ వేగంగా తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ వేగంగా తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..

మీరు ఇటివల కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గుతుందా. అయితే ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే మీ బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. అవి ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..

Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..

చాలా సార్లు దుకాణదారులు నిజమైన ఛార్జర్ల పేరుతో ప్రజలకు నకిలీ ఛార్జర్లను విక్రయిస్తుంటారు. అలాంటి నకిలీ ఛార్జర్‌లు మీ ఫోన్‌కు హాని కలిగిస్తాయి. కాబట్టి మీ ఛార్జర్ నిజమైనదా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎలా అనేది ఇక్కడ చెప్పుకుందాం.

WhatsApp: వాట్సాప్ చాట్‌లో కీలక మార్పు.. కొత్త టైపింగ్ ఇండికేటర్‌ రిలీజ్

WhatsApp: వాట్సాప్ చాట్‌లో కీలక మార్పు.. కొత్త టైపింగ్ ఇండికేటర్‌ రిలీజ్

వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వినియోగదారుల అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి కంపెనీ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే వాయిస్ నోట్స్‌ ఫీచర్‌ను ఇటీవల ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇప్పుడు చాట్ విభాగంలో కీలక మార్పు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..

Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..

ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గూగుల్ క్రోమ్ బ్రోజర్‌ను సేల్ చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. అయితే ఎందుకు సేల్ చేయాలనే ప్రతిపాదన వచ్చిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..

WhatsApp: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్ వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెసేజ్ డ్రాఫ్ట్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇది వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి