• Home » Teacher

Teacher

Edit Option Online: టీచర్ల బదిలీల్లో ఎడిట్‌ ఆప్షన్‌

Edit Option Online: టీచర్ల బదిలీల్లో ఎడిట్‌ ఆప్షన్‌

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో సవరణలకు ఆన్‌లైన్‌ ఎడిట్‌ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎంఈవోల లాగిన్‌ ద్వారా సవరణలు చేసి, ఆమోదం తరువాత డీఈవోకు పంపించే విధంగా మార్పులు చేశారు.

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!

టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు.

Teacher Unions Discussion: ఉపాధ్యాయ సంఘాలతో కొలిక్కిరాని చర్చలు

Teacher Unions Discussion: ఉపాధ్యాయ సంఘాలతో కొలిక్కిరాని చర్చలు

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపినా పెద్ద ఒప్పందం కలదు లేదు. మీడియం, విద్యార్థుల నిష్పత్తిపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాచరణ కొనసాగిస్తాయని ప్రకటించాయి.

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

Russian Dream Teacher: కొన్ని సార్లు అతడి ఫోన్‌కు తన పర్సనల్ ఫొటోలు పంపేది. బాలుడ్ని కూడా ఫొటోలు పంపమని అడిగేది. ఇద్దరి మధ్యా అసభ్యకరమైన చాటింగ్ నడిచింది. ఓ రోజు ఈ మెసెజ్లు, ఫొటోలను బాలుడి తల్లి చూసి షాక్ అయింది.

Teacher: స్కూలు పిల్లలతో టీచర్ ఎఫైర్.. బహుమతులు ఇచ్చి..

Teacher: స్కూలు పిల్లలతో టీచర్ ఎఫైర్.. బహుమతులు ఇచ్చి..

Teacher: దాదాపు 10 నెలల పాటు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. అతడికి లవ్ లెటర్స్ పంపేది. ఇద్దరూ ఫోన్‌లో చాట్ కూడా చేసుకునే వారు. వీరి రిలేషన్‌పై బాలుడి తల్లికి అనుమానం వచ్చింది. లెటర్లు, చాట్ చదవగా అసలు విషయం బయటపడింది.

 Education Department: బదిలీలతో పాటే పదోన్నతులు

Education Department: బదిలీలతో పాటే పదోన్నతులు

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూలు త్వరలో విడుదల కానున్నది. ఈసారి బదిలీలతో పాటుగా టీచర్ల పదోన్నతులు కూడా చేపట్టాలని నిర్ణయించారు.

Teacher: ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు

Teacher: ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు

విద్యాశాఖలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన త్వరలోనే పెద్దఎత్తున బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి.

GO 117 Out: జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో

GO 117 Out: జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో

వివాదాస్పదమైన జీవో 117కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. తొమ్మిది రకాల పాఠశాలల రూపకల్పనతో టీచర్ల బదిలీలకు సిద్ధమవుతున్నారు

BE.d General Candidates: మాకెందుకీ అన్యాయం

BE.d General Candidates: మాకెందుకీ అన్యాయం

డీఎస్సీ అర్హతకు సంబంధించి 50 శాతం మార్కుల నిబంధన పెడుతూ, బీఈడీ జనరల్‌ అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 కంటే ముందు బీఈడీ చేయించిన వారికి ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు ప్రకారం మార్కుల మినహాయింపు ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఈ సడలింపును అనుసరించడం లేదు.

Yogita Rana: టీచర్లు నూతన లక్ష్యాలతో పని చేయాలి

Yogita Rana: టీచర్లు నూతన లక్ష్యాలతో పని చేయాలి

కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు నూతన లక్ష్యాలతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి విద్యలో ప్రగతి సాధించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి