• Home » Teacher

Teacher

Counseling : టీచర్లకు సర్దుబాటు కౌన్సెలింగ్‌

Counseling : టీచర్లకు సర్దుబాటు కౌన్సెలింగ్‌

డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్‌ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్‌ టీచర్‌ స్థానానికి ...

Khammam: ప్రయోగాలే నాకు గుర్తింపు తెచ్చాయి

Khammam: ప్రయోగాలే నాకు గుర్తింపు తెచ్చాయి

పాఠశాలలో సైన్స్‌ ప్రయోగాలు, ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పర్యటనలు, నమూనాల తయా రీ,

PROTEST : జీఓ 84ను రద్దు చేయాలి

PROTEST : జీఓ 84ను రద్దు చేయాలి

జీఓ 84ను రద్దుచేయాలని మునిసిపల్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంజీ ఎం పాఠశాల వద్ద మునిసిపల్‌ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జీఓ నెంబర్‌ 84 వల్ల రెండేళ్లుగా మున్సిపల్‌ విద్యావ్యవస్థ సర్వనా శనం అయిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి మునిసిపల్‌ విద్యావ్యవస్థను తెచ్చేందుకు గత వైసీపీ పాలనలో ఈ జీఓను తెచ్చారని మండిపడ్టారు.

Hyd : మన టీచర్లకు జాతీయ అవార్డులు

Hyd : మన టీచర్లకు జాతీయ అవార్డులు

తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు.

DSC: మరో డీఎస్సీ?

DSC: మరో డీఎస్సీ?

ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

Recruitment Process: 15 రోజుల్లోగా నియామకాలు!

Recruitment Process: 15 రోజుల్లోగా నియామకాలు!

డీఎస్సీ 2008 బాధితులకు 15 రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్టు డీఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు.

job security: కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది వెట్టి

job security: కస్తూర్బా విద్యాలయాల్లో సిబ్బంది వెట్టి

బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది.

Job Notification: నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్లకు పీఈటీల ఫలితాలు!

Job Notification: నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్లకు పీఈటీల ఫలితాలు!

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు బుధవారం ప్రకటించారు.

Teacher Posts: టీచర్ల నియామకాల్లో ‘వర్గీకరణ’ లేనట్టే!

Teacher Posts: టీచర్ల నియామకాల్లో ‘వర్గీకరణ’ లేనట్టే!

రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు.

Education Department : 15 వేల మంది టీచర్ల సర్దుబాటు!

Education Department : 15 వేల మంది టీచర్ల సర్దుబాటు!

ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి