Home » Teacher
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు బుధవారం ప్రకటించారు.
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది పెద్దవారు పిల్లల తరహాలో స్కూల్ యూనిఫామ్ ధరించారు. వారంతా భయపడుతూ వరసగా నిలబడి ఉన్నారు. వారి ముందు ప్రిన్సిపాల్ చేతిలో బెత్తం పట్టుకుని కోపంగా ఉన్నాడు. అతన్ని చూసి...
పాఠశాల విద్యార్థులకు విద్యా బోధనలో నాణ్యతను మరింత పెంచేందుకుగాను ఉపాధ్యాయులకు అప్రయిజల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీచర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్య క్షుడిగా యూటీఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మన్నెపల్లి కృష్ణయ్య ఎన్ని కయ్యారు.
అంగన్వాడీలు అనగానే.. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా.. అంగన్వాడీలంటే ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాధమిక విద్య) పాఠశాలలని గుర్తొచ్చేలా చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది.
ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానంగా చూస్తుంటాం. అలాగే వారు కూడా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటిమాట. ప్రస్తుతం ...
అమరావతి: గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్రూమ్ల ఫొటోల యాప్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. బాత్రూమ్ ఫొటోలు తీసి అప్లోడ్ చేసే యాప్‌ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చింది.
ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.