• Home » Teacher

Teacher

Teacher postings: కొత్త టీచర్లకు  నేడు పోస్టింగ్‌లు

Teacher postings: కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు.

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ఉద్రిక్తం

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ఉద్రిక్తం

ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్‌ బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.

Teacher: కొత్త టీచర్లకు నియామక పత్రాలు

Teacher: కొత్త టీచర్లకు నియామక పత్రాలు

ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పత్రాలను ఇస్తారు.

Kushboo Kumari : ‘మంచి-చెడు’ పాఠంగా...

Kushboo Kumari : ‘మంచి-చెడు’ పాఠంగా...

అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్‌ ప్రభుత్వ టీచర్‌ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.

CM Revanth Reddy: బ్యాక్‌లాగ్‌కు చెక్‌

CM Revanth Reddy: బ్యాక్‌లాగ్‌కు చెక్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్‌లాగ్‌’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Cyber Crime: పాక్‌ నుంచి సైబర్‌ నేరగాళ్ల బెదిరింపు యూపీలో టీచర్‌ మృతి

Cyber Crime: పాక్‌ నుంచి సైబర్‌ నేరగాళ్ల బెదిరింపు యూపీలో టీచర్‌ మృతి

పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్‌ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.

DSC: ఎస్సీ వాటా 15ు పక్కన పెట్టి టీచర్ల నియామకాలు చేయాలి

DSC: ఎస్సీ వాటా 15ు పక్కన పెట్టి టీచర్ల నియామకాలు చేయాలి

డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఎస్సీ వాటా 15 శాతం పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది.

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్షలు

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్షలు

పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్‌ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్‌ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్‌ ఖాతా

TG DSC 2024 Results : నేడు డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల

TG DSC 2024 Results : నేడు డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల

జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.

‘ఉపాధ్యాయులను గౌరవించాలి’

‘ఉపాధ్యాయులను గౌరవించాలి’

ఏలేశ్వరం, సెప్టెంబరు 29: ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నం దు మండల యూటీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్స వం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి