• Home » Teacher

Teacher

Gutta Sukender Reddy: విద్యావ్యవస్థను పరిరక్షించాలి:గుత్తా సుఖేందర్‌

Gutta Sukender Reddy: విద్యావ్యవస్థను పరిరక్షించాలి:గుత్తా సుఖేందర్‌

విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎ్‌సయూటీఎఫ్‌) 6వ విద్యా, వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. Legislative Council Chairman Gutta Sukender Reddy Emphasizes Teachers' Role in Protecting Education System

మెగా డీఎస్సీ ఇంకెప్పుడు?

మెగా డీఎస్సీ ఇంకెప్పుడు?

రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు.

Teacher: టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా

Teacher: టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా

ఉమ్మడి చిత్తూరు జిల్లా మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్‌ వాయిదా పడింది.

Union Minister Dharmendra Pradhan :మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ భేష్‌

Union Minister Dharmendra Pradhan :మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ భేష్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్‌-టీచర్‌ సమావేశాలను ..

UTF: ఎయిడెడ్‌ టీచర్ల నవంబరు వేతనాలు విడుదల చేయాలి: యూటీఎఫ్‌

UTF: ఎయిడెడ్‌ టీచర్ల నవంబరు వేతనాలు విడుదల చేయాలి: యూటీఎఫ్‌

ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబరు నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది.

Anganwadi teachers: ఉద్యోగ విరమణ ఫలమేది?

Anganwadi teachers: ఉద్యోగ విరమణ ఫలమేది?

అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం.. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు.

Govt School : ఆ బడిలో ఒకే ఒక్కడు!

Govt School : ఆ బడిలో ఒకే ఒక్కడు!

అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.

Teacher Arrested: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, సస్పెన్షన్‌

Teacher Arrested: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, సస్పెన్షన్‌

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వికారాబాద్‌ జిల్లా ధారూరు ఎస్సై వేణుగోపాల్‌ గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి.

Professor Post: ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం... ప్రత్యేక కమిటీ

Professor Post: ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం... ప్రత్యేక కమిటీ

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

AP Govt :బడి మారుతోంది!

AP Govt :బడి మారుతోంది!

పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి