Home » Teacher
సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3వ తేదీ) మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పదోతరగతి ఎస్‌ఏ(సమ్మేటివ్ అసె్‌సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.
జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్‌లొకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్‌కుమార్, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎ్‌సయూటీఎఫ్) 6వ విద్యా, వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. Legislative Council Chairman Gutta Sukender Reddy Emphasizes Teachers' Role in Protecting Education System
రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల టీచర్ల పదోన్నతి కౌన్సెలింగ్ వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ..
ఎయిడెడ్ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబరు నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) డిమాండ్ చేసింది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం.. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు.
అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.