• Home » TDPProtest

TDPProtest

Vijayawada: చెత్త పన్ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో మహాధర్నా

Vijayawada: చెత్త పన్ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో మహాధర్నా

విజయవాడ: ఏపీ (AP)లో చెత్త పన్ను (Garbage Tax)ను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) మహాధర్నా (Mahadharna) చేపట్టారు.

TDP Protest: ఏపీలో దివాళా బడ్జెట్ అంటూ టీడీపీ ఆందోళన.. పాల్గొన్న బాలకృష్ణ

TDP Protest: ఏపీలో దివాళా బడ్జెట్ అంటూ టీడీపీ ఆందోళన.. పాల్గొన్న బాలకృష్ణ

ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద గురువారం ఉదయం తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసనకు దిగింది.

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..

గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu : ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్

Chandrababu : ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు.

Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?

Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...

TDP Protest: మంత్రి ఉషాశ్రీ భూ అక్రమాలపై టీడీపీ ఆందోళన

TDP Protest: మంత్రి ఉషాశ్రీ భూ అక్రమాలపై టీడీపీ ఆందోళన

మంత్రి ఉషాశ్రీ చరణ్ భూ అక్రమాలపై టీడీపీ ఆందోళనకు దిగింది.

chandrababu kuppam tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. కట్టలు తెంచుకున్న టీడీపీ అధినేత ఆవేశం

chandrababu kuppam tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. కట్టలు తెంచుకున్న టీడీపీ అధినేత ఆవేశం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

NRI: రియాధ్‌లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

NRI: రియాధ్‌లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

తెలుగు దేశం పార్టీ వినూత్నంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం క్రమేణా గల్ఫ్ దేశాలలో కూడా విస్తరిస్తోంది.

AP News.. ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో టీడీపీ నిరసన

AP News.. ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో టీడీపీ నిరసన

నందిగామలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో రాళ్ల దాడిపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు.

TDPProtest Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి