• Home » TDP - Janasena

TDP - Janasena

Nara Lokesh : ‘ప్రైవేటు స్కూళ్లకు పదేళ్ల రెన్యువల్‌ విధానం తేవాలి’

Nara Lokesh : ‘ప్రైవేటు స్కూళ్లకు పదేళ్ల రెన్యువల్‌ విధానం తేవాలి’

ప్రైవేటు పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి గుర్తింపు రెన్యువల్‌ చేసే విధానం తీసుకురావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌షకు ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం విజ్ఞప్తి చేసింది.

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

Chandrababu: జగన్ నిర్వాకం పై జనంలోకి !

పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్‌’ వద్దన్నా జగన్‌ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్‌ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

Amaravati : మంత్రులకు చాంబర్ల కేటాయింపు

Amaravati : మంత్రులకు చాంబర్ల కేటాయింపు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది.

Nara Bhuvaneshwari : కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

Nara Bhuvaneshwari : కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

Palla Srinivasa Rao : ‘ప్యాలెస్‌’పై ప్రజాభీష్టమే!

తాజా మాజీ సీఎం జగన్‌.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

TDP : జగన్‌పై ఫర్నిచర్‌ చోరీ కేసు నమోదు చేయండి

TDP : జగన్‌పై ఫర్నిచర్‌ చోరీ కేసు నమోదు చేయండి

శాసనసభ మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలికి విజ్ఞప్తి చేశారు.

Amaravati : తొలిసారి సచివాలయానికి పవన్‌

Amaravati : తొలిసారి సచివాలయానికి పవన్‌

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం మధ్యాహ్నం మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు.

Nimmala Ramanaidu :  పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

Nimmala Ramanaidu : పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన జగన్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్‌ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు విమర్శించారు.

TDP : ప్రభుత్వ సొమ్ముతో కొన్నవన్నీ అప్పగించండి

TDP : ప్రభుత్వ సొమ్ముతో కొన్నవన్నీ అప్పగించండి

ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, ఎలక్ట్రికల్‌ వస్తువులు వెంటనే తమకు అప్పజెప్పాలని మాజీ సీఎం జగన్‌ను సాధారణ పరిపాలన శాఖ కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి