• Home » TDP - Janasena

TDP - Janasena

Kakinada : కళ్ల ముందే కాలుష్యం..అయినా బుకాయింపు

Kakinada : కళ్ల ముందే కాలుష్యం..అయినా బుకాయింపు

కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల కాలుష్యంపై చర్యలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

Amaravati : మిగతా శ్వేతపత్రాలు సభలోనే!

Amaravati : మిగతా శ్వేతపత్రాలు సభలోనే!

జగన్‌ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు.

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఎన్‌సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

Amaravati : అందుబాటులోకి ఉచిత ఇసుక

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌,....

Free Sand Scheme : ఇక ఇసుక ఉచితం

Free Sand Scheme : ఇక ఇసుక ఉచితం

ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకూ ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

Amaravati : సంక్షోభంలో ఇంధనం

Amaravati : సంక్షోభంలో ఇంధనం

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్‌ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

 PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

ఏమి చేసైనా జగన్‌ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్‌ బాస్‌ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్‌ చేశారు.

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Nimmala Ramanaidu  : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

Nimmala Ramanaidu : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి