Home » TATA Motors
TATA Motors Price Hike: టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. కమర్షియల్ వాహనాలు కొనోగులు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి భారత మార్కెట్‌లో(Indian Auto Market) తన కమర్షియల్ వెహికిల్స్(Commercial Vehicle) ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) ప్రకటించింది.
టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు Tata Punch.ev దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పంచ్ EV బుకింగ్‌ను జనవరి 5న ప్రారంభించింది. ఈరోజు జనవరి 17, 2024న దాని ధరను ప్రకటించారు.
భారత్(India)లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మూడో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్(Vehicle Scrapping) సదుపాయాన్ని (RVSF) సూరత్(Surat)లో ప్రారంభించింది.
ఆటో ఎక్స్‌పో 2023లో లభించిన బ్లాక్‌బస్టర్ స్పందనతో సంతోషంలో మునిగిపోయిన టాటా మోటార్స్(Tata Motors) తాజాగా నెక్సాన్(Nexon), హారియర్(Harrier)
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.