• Home » TATA IPL2023

TATA IPL2023

Surya Kumar Yadav: సూర్య ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం.. మైదానం నలువైపులా ఎలాంటి షాట్లు కొట్టాడో చూడండి..

Surya Kumar Yadav: సూర్య ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం.. మైదానం నలువైపులా ఎలాంటి షాట్లు కొట్టాడో చూడండి..

దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తర్వాత ఆ స్థాయిలో మైదానం నలువైపులా షాట్లు కొట్టగల ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడినప్పటికీ ప్రస్తుత ఐపీఎల్‌లో మళ్లీ మునపటి సూర్యను తలపిస్తున్నాడు.

MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా కీలక అప్‌డేట్.. వైరల్ అవుతున్న రైనా వ్యాఖ్యలు!

MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా కీలక అప్‌డేట్.. వైరల్ అవుతున్న రైనా వ్యాఖ్యలు!

ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ కెప్టెన్ ధోనీకి చెన్నైలోనే కాదు.. ఎక్కడ ఆడితే అక్కడ భారీ మద్దతు లభిస్తోంది.

Nitish Rana: మ్యాచ్ గెలిచిన ఆనందంలో కోల్‌కతా కెప్టెన్ నితీష్.. భారీ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!

Nitish Rana: మ్యాచ్ గెలిచిన ఆనందంలో కోల్‌కతా కెప్టెన్ నితీష్.. భారీ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!

ప్లే-ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Rahmanullah Gurbaz: డీఆర్‌ఎస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా? రహ్మనుల్లాపై అభిమానుల ఫైర్!

Rahmanullah Gurbaz: డీఆర్‌ఎస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదా? రహ్మనుల్లాపై అభిమానుల ఫైర్!

క్రికెట్ అనేది ఓ టీమ్ స్పోర్ట్. ఈ ఆటలో వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడానికే అందరూ ప్రయత్నిస్తారు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రహ్మనుల్లా గుర్భాజ్ తీసుకున్న ఓ నిర్ణయం విమర్శల పాలవుతోంది.

Andre Russell: మరోసారి చెలరేగిన రస్సెల్, రింకూ.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను ఎలా గెలిపించారంటే..

Andre Russell: మరోసారి చెలరేగిన రస్సెల్, రింకూ.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను ఎలా గెలిపించారంటే..

ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ ఒక్కోసారి అనూహ్యంగా చెలరేగుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా అదే ఫీట్‌ను రిపీట్ చేసింది.

RR vs SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో అతడి విధ్వంసం ఎలా సాగిందంటే..

RR vs SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో అతడి విధ్వంసం ఎలా సాగిందంటే..

ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన వినోదం అందించింది. అనేక మలుపులు తిరుగుతూ అభిమానుల అంచనాలకు అందకుండా సాగింది.

SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..

SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..

డ్రామా లేకపోతే సినిమాలో అయినా క్రికెట్‌లో అయినా మజా ఏముంటుంది? ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోపెట్టింది.

Rashid Khan: వావ్.. రషీద్ ఖాన్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన  సూపర్ క్యాచ్.. వీడియో వైరల్!

Rashid Khan: వావ్.. రషీద్ ఖాన్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూపర్ క్యాచ్.. వీడియో వైరల్!

``క్యాచెస్ విన్ మ్యాచెస్`` అంటారు. క్యాచ్‌లే మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. టీ-20 క్రికెట్లో అయితే క్యాచ్‌లు మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఏమైంది? వికెట్ల వెనుక పేలవ ప్రదర్శన.. లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో!

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఏమైంది? వికెట్ల వెనుక పేలవ ప్రదర్శన.. లేకపోతే ఫలితం వేరేలా ఉండేదేమో!

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు. స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు చేయడంలో ధోనీకి సాటి వచ్చే కీపర్ భారత్‌లో అంతకు ముందు లేరు, ఆ తర్వాతా లేరనే చెప్పాలి.

Virat Kohli: మరోసారి కోహ్లీని టార్గెట్ చేస్తూ నవీనుల్ హక్ పోస్ట్.. దానికి గంభీర్ రియాక్షన్ ఏంటో తెలుసా?

Virat Kohli: మరోసారి కోహ్లీని టార్గెట్ చేస్తూ నవీనుల్ హక్ పోస్ట్.. దానికి గంభీర్ రియాక్షన్ ఏంటో తెలుసా?

ఈ నెల ఒకటో తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

TATA IPL2023 Photos

మరిన్ని చదవండి
Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి