• Home » TATA IPL2023

TATA IPL2023

Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌పై 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ లెవన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది.

Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!

Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పోటీపడి మరీ పరుగులు చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ అంతగా ఆధిపత్యం వహించిన మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ బంతితో నిప్పులు చెరిగాడు.

Car Accident: అమ్మ బాబోయ్.. ఇదేం యాక్సిడెంట్.. అసలు ఈ స్తంభం కారులోకి ఎలా ఇర్కుపోయిందంటూ అంతా విస్మయం..!

Car Accident: అమ్మ బాబోయ్.. ఇదేం యాక్సిడెంట్.. అసలు ఈ స్తంభం కారులోకి ఎలా ఇర్కుపోయిందంటూ అంతా విస్మయం..!

అతివేగం వల్ల రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు నుజ్జునుజ్జు అయిపోయి అందులోని వారు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ కారు యాక్సిడెంట్ వీడియో చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.

CSKvsSRH: పాపం.. రుతురాజ్ గైక్వాడ్ బ్యాడ్‌లక్.. మంచి స్వింగ్‌లో ఉండగా ఎలా అవుటయ్యాడో చూడండి..

CSKvsSRH: పాపం.. రుతురాజ్ గైక్వాడ్ బ్యాడ్‌లక్.. మంచి స్వింగ్‌లో ఉండగా ఎలా అవుటయ్యాడో చూడండి..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై టీమ్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. మరో ఓపెనర్ కాన్వేతో కలిసి మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.

MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చేమో.. చెన్నైను ఎప్పటికీ మర్చిపోలేను..

MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చేమో.. చెన్నైను ఎప్పటికీ మర్చిపోలేను..

మహేంద్ర సింగ్ ధోనీ అంటే కేవలం ఓ క్రికెటర్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఓ గొప్ప నాయకుడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ అంటే తమిళులకు ఎంతో అభిమానం.

IPL 2023: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ అద్భుత ప్రదర్శన.. వేరెవరకీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న మహీ!

IPL 2023: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ అద్భుత ప్రదర్శన.. వేరెవరకీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న మహీ!

ఎమ్‌ఎస్ ధోనీ.. ప్రపంచ క్రికెట్‌లో ఓ సంచలనం. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, నాయకుడిగా టీమిండియాకు ధోనీ చేసిన సేవలు మరువలేనివి. కీపింగ్ విషయంలో ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తుమ కీపర్లలో ఒకడు.

Ravindra Jadeja: జడేజాకు కోపమొచ్చింది.. క్యాచ్ అడ్డుకున్న క్లాసెన్.. అదే ఓవర్లో ఏం జరిగిందంటే..

Ravindra Jadeja: జడేజాకు కోపమొచ్చింది.. క్యాచ్ అడ్డుకున్న క్లాసెన్.. అదే ఓవర్లో ఏం జరిగిందంటే..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతుండడంతో వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవన్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అందరి కళ్లూ పంజాబ్ ఓపెనర్ లివింగ్‌స్టన్ మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తి ప్రదర్శించారు.

Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..

Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..

ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో ఈ ఐపీఎల్ చాలా ఆసక్తికరంగా మారింది. అన్ని జట్లూ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నాయి. గురువారం సాయంత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

IPL 2023: దాదాపు రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇషాంత్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఘనంగా పునరాగమనం!

IPL 2023: దాదాపు రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇషాంత్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఘనంగా పునరాగమనం!

ఇషాంత్ శర్మ.. ఐదారేళ్ల క్రితం టీమిండియాకు ప్రధాన బౌలర్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించిన పేసర్. అయితే ఇషాంత్ తరచుగా గాయాల బారిన పడుతుండడంతో పాటు యువ బౌలర్ల రాక అతడి అవకాశాలను దెబ్బ కొట్టింది.

TATA IPL2023 Photos

మరిన్ని చదవండి
Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి