• Home » TATA Group

TATA Group

TATA Motors: టాటా మోటార్స్ గుడ్‌న్యూస్.. ఇకపై..

TATA Motors: టాటా మోటార్స్ గుడ్‌న్యూస్.. ఇకపై..

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

Year Ender2022: ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ భారత ఆర్థికం.. 2022లో కీలక ఘట్టాలివే..

Year Ender2022: ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ భారత ఆర్థికం.. 2022లో కీలక ఘట్టాలివే..

ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.

Tata Group: టాటా గ్రూపు కీలక ప్రణాళిక !... దేశవ్యాప్తంగా..

Tata Group: టాటా గ్రూపు కీలక ప్రణాళిక !... దేశవ్యాప్తంగా..

యాపిల్ (Apple Inc) ఉత్పత్తులను అమితంగా ఇష్టపడే భారతీయులకు గుడ్‌న్యూస్. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు బహుళ వ్యాపార దిగ్గజం ‘టాటా గ్రూపు’ (TATA Group) దేశవ్యాప్తంగా 100 యాపిల్ స్టోర్లను (Apple Stores) తెరవాలనుకుంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి