• Home » TATA Group

TATA Group

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..

TATA : అవమానించిన కంపెనీనే.. కొనేశారు

TATA : అవమానించిన కంపెనీనే.. కొనేశారు

టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు.

దేశానికి తీరనిలోటు రతన్‌ టాటా మృతి పై చంద్రబాబు

దేశానికి తీరనిలోటు రతన్‌ టాటా మృతి పై చంద్రబాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ రతన్‌ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్‌ భేటీకి ముందు రతన్‌ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్‌ గౌరవ అధ్యక్షుడు.. రతన్‌ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.

Ratan Tata: ఇంతకీ రతన్ టాటా వారసుడెవరూ?

Ratan Tata: ఇంతకీ రతన్ టాటా వారసుడెవరూ?

రతన్ టాటా సవతి సోదరుడు నోయోల్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఈ టాటా గ్రూప్‌లో పని చేసిన అనుభవం ఎంతో ఉంది. ప్రస్తుతం టెండ్ర్ అండ్ టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. నోయోల్ టాటా నాయకత్వంలో ఈ గ్రూప్ అత్యున్నత శిఖరాలు అందుకునే అవకాశముందనే ఓ చర్చ సాగుతుంది.

Ratan tata: అధికారిక లాంఛనాలతో.. ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

Ratan tata: అధికారిక లాంఛనాలతో.. ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.

RIP Ratan Tata: జంతు ప్రేమికుడు రతన్ టాటా.. శునకం కోసం అవార్డునే కాదన్నారు

RIP Ratan Tata: జంతు ప్రేమికుడు రతన్ టాటా.. శునకం కోసం అవార్డునే కాదన్నారు

రతన్ టాటా జంతు ప్రేమికుడనే విషయం మీకు తెలుసా. ఆయనకు చిన్ననాటి నుంచే శునకాలంటే ఎంతో ఇష్టం. రతన్ టాటా మరణించడంతో.. ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే శునకం దీనంగా ఎదురుచూసింది.

Ratan Tata: రతన్ టాటాకు ఘన నివాళి.. ప్రారంభమైన అంతిమయాత్ర

Ratan Tata: రతన్ టాటాకు ఘన నివాళి.. ప్రారంభమైన అంతిమయాత్ర

దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata)కు యావత్ భారతావని నివాళి అర్పించింది. అనంతరం ఆయన అంతిమయాత్ర గురువారం సాయంత్రం ప్రారంభమైంది.

Ratan Tata: మొబైల్ కూడా వాడని రతన్ టాటా సోదరుడు.. ఈయన మీకు తెలుసా

Ratan Tata: మొబైల్ కూడా వాడని రతన్ టాటా సోదరుడు.. ఈయన మీకు తెలుసా

అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు.

Ratan Tata: రతన్ టాటా నోబల్ సన్ ఆఫ్ ఇండియా.. దాతృత్వానికి ప్రతిరూపం

Ratan Tata: రతన్ టాటా నోబల్ సన్ ఆఫ్ ఇండియా.. దాతృత్వానికి ప్రతిరూపం

సీనియర్ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా మృతికి భారత్‌తోపాటు అనేక మంది అమెరికా అగ్రనేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా కీలక ప్రకటనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి