• Home » TATA Group

TATA Group

మూగజీవులకో సూపర్‌ స్పెషాలిటీ..

మూగజీవులకో సూపర్‌ స్పెషాలిటీ..

రతన్‌టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్‌ యానిమల్‌ హాస్పిటల్‌’ ప్రారంభించారు..

Amitabh Bachchan: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

Amitabh Bachchan: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.

‘మేకిన్‌ ఇండియా’ విమానం

‘మేకిన్‌ ఇండియా’ విమానం

దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్‌లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు.

Ratan Tata: రతన్ టాటా ఆస్తి ఎవరికి.. వీలునామాలో ఏముందంటే

Ratan Tata: రతన్ టాటా ఆస్తి ఎవరికి.. వీలునామాలో ఏముందంటే

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత రతన్ టాటా(Ratan Tata) మరణించాక ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ పరంగా టాటా కంపెనీ విలువ రూ.30 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..

Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..

రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. అలాగే దాతృత్వంలో తనకు సాటి లేదని నిరూపించారు. మన దేశంలో ప్రతి రోజు ఎన్నో కోట్ల మంది ఏదో ఒక టాటా ఉత్పత్తిని వాడుతూనే ఉంటారు.

Noel Tata: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక

Noel Tata: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక

టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు.

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..

TATA : అవమానించిన కంపెనీనే.. కొనేశారు

TATA : అవమానించిన కంపెనీనే.. కొనేశారు

టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు.

దేశానికి తీరనిలోటు రతన్‌ టాటా మృతి పై చంద్రబాబు

దేశానికి తీరనిలోటు రతన్‌ టాటా మృతి పై చంద్రబాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ రతన్‌ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్‌ భేటీకి ముందు రతన్‌ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

Legendary Industrialist : టాటాకు వీడ్కోలు

ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్‌ గౌరవ అధ్యక్షుడు.. రతన్‌ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి