Home » TATA Group
రాఫెల్ యుద్ధవిమానాలకు అవసరమైన ఫ్యూస్‌లాజ్‌ను(విమాన మధ్య భాగాన్ని) ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్) సంస్థ వీటిని తయారు చేయనుంది.
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ.50 కోట్లు, ఐదు జిల్లాల్లో 'స్ట్రయిక్స్' ఏర్పాటు కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.
రతన్ టాటా తన చివరి వీలునామాలో రూ.3,800 కోట్లను సామాజిక సేవలకు కేటాయించారు. టాటా సన్స్‌లోని 70% వాటాలు తన ఏర్పాటు చేసిన ఎండోమెంట్ ఫౌండేషన్‌కు, మిగిలిన వాటాలు ట్రస్ట్‌కు వెళ్ళిపోతాయని ప్రకటించారు
టాటా సఫారీ విడుదల చేసి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సఫారీ, హారియెర్ స్టెల్ద్ ఎడిషన్ కార్లను కంపెనీ విడుదల చేసింది.
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అయితే రతన్‌తో చివరి వరకు సన్నిహితంగా ఉన్న యువకుడు శంతను నాయుడికి టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది.
మీరు తక్కువ ధరల్లో ఓ మంచి కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే టాటా నుంచి తక్కువ ధరల్లో వచ్చే టియాగో కార్ మోడల్స్ రేట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ ఏళ్ల నాటి సంప్రదాయంలో పెను మార్పు తెచ్చింది. రతన్ టాటా మరణానంతరం అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇకపై రతన్ టాటా 'మోడల్'పై కంపెనీ పనిచేయదు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొత్త రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. దీని ప్రకారం..
టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా దేశాభివృద్ధిలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో సైతం కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాలతోపాటు వివిధ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, చంద్రశేఖరన్ చర్చించారు.