Home » Tata
Rafale Fighter Aircraft: హైదరాబాద్‌లోని తయారీ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలక విడిభాగాలను తయారు చేయనుంది. 2028 నాటికి రాఫెల్ విడిభాగాలు తయారయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది.
టాటా కెమికల్స్ లిమిటెడ్ 2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, సంవత్సర ఆర్థిక ఫలితాలను వెల్లడించింది.
రతన్ టాటా తన చివరి వీలునామాలో రూ.3,800 కోట్లను సామాజిక సేవలకు కేటాయించారు. టాటా సన్స్‌లోని 70% వాటాలు తన ఏర్పాటు చేసిన ఎండోమెంట్ ఫౌండేషన్‌కు, మిగిలిన వాటాలు ట్రస్ట్‌కు వెళ్ళిపోతాయని ప్రకటించారు
ఓఆర్‌ఆర్‌లోని రావిర్యాల(టాటా ఇంటర్‌చేంజ్) నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమన్‌గల్ వద్ద ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం రతన్‌టాటా రోడ్డు(Ratan Tata Road)గా పేరు పెట్టింది.
‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెలా రూ.4,000 కోట్లు లోటు బడ్జెట్‌తో ప్రభుత్వం నడుస్తోంది. అయినా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన మార్గాని శేషు అనే పాతికేళ్ల కుర్రాడితో ఎంతో అనుబంధం ఉంది.
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ..
భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా..
రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.