• Home » Taraka ratna

Taraka ratna

Tarakaratna : తారకరత్న కన్నుమూత

Tarakaratna : తారకరత్న కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి కన్ను మూశారు. జనవరి 26న యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు 26న గుండె పోటు రావడంతో కుప్పం సమీప ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు.

Tarakaratna Death: తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Tarakaratna Death: తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు.

Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతిపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర భావోద్వేగం

Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతిపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర భావోద్వేగం

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి