• Home » Tandur

Tandur

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

Priyanka Gandhi: తెలంగాణ గడ్డ నుంచే.. మోదీ ఓటమికి నాంది

Priyanka Gandhi: తెలంగాణ గడ్డ నుంచే.. మోదీ ఓటమికి నాంది

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని... కాంగ్రె్‌సకు ఓటువేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తోందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.

CM Revanth Reddy: మతచిచ్చుకు మోదీ యత్నం

CM Revanth Reddy: మతచిచ్చుకు మోదీ యత్నం

హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.

TS NEWS: తాండూర్‌లో మహిళను హత్య చేసిన సైకో కిల్లర్

TS NEWS: తాండూర్‌లో మహిళను హత్య చేసిన సైకో కిల్లర్

జిల్లాలోని తాండూర్‌ ( Tandoor ) లో అదృశ్యమైన మహిళ హత్యగావించబడింది. ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసింది సైకో కిల్లర్‌ అని, 6 కేసుల్లో నిందితుడు, రౌడీ షీటర్ అని డీఎస్పీ శేఖర్ గౌడ్ ( DSP Shekhar Goud ) మీడియాకు తెలిపారు.

KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?

KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?

రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు..

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లోకి అవకాశం దక్కింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు నుంచి పోటీ విషయంలో వెనక్కి తగ్గినందుకు ప్రతిఫలంగా పట్నంకు మంత్రి పదవి దక్కింది.

Tenth paper leak: తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్..

Tenth paper leak: తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్..

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ వీడటం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి