• Home » TANA

TANA

TANA: తానా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TANA: తానా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో 27వ తేదీన గుంటూరులోని ఏసీ కాలేజీ ఆవరణలో తానా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేష‌న్ సంయుక్త భాగస్వామ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది.

NRI: పెద్దఅవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం విజయవంతం

NRI: పెద్దఅవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం విజయవంతం

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్దఅవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.

NRI: ఠాగూర్ ‌మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్‌

NRI: ఠాగూర్ ‌మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్‌ తరపున తానా మీడియా కోఆర్డినేటర్‌ ఠాగూర్ ‌మల్లినేని.. పెనమలూరులో నిర్వహించిన తానా చైతన్యస్రవంతి కార్యక్రమం విజయవంతమైంది.

NRI: గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

NRI: గోకరాజుపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లిలో తానా అపలాచియన్‌ రీజియన్‌ సమన్వయకర్త నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తానా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

TANA: డల్లాస్‌లో 'తానా' ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

TANA: డల్లాస్‌లో 'తానా' ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన  “తానా DFW team” ఆధ్వర్యంలో పేదల సహాయార్థం “తానా డల్లాస్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమం నిర్వహించింది.

TANA: 'తానా' ఆధ్యర్యంలో రైతు కార్యక్రమం.. గడ్డి కోసే యంత్రాలు పంపిణీ

TANA: 'తానా' ఆధ్యర్యంలో రైతు కార్యక్రమం.. గడ్డి కోసే యంత్రాలు పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'చైతన్య స్రవంతి' కార్యక్రమంలో భాగంగా బుధవారం (డిసెంబర్‌ 21న) కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ పాలశీతలీకరణ కేంద్రంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌తో కలిసి నిర్వహించిన రైతు కార్యక్రమం విజయవంతమైంది.

NRI: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం - ఉచిత మెగా మెడికల్ క్యాంప్

NRI: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం - ఉచిత మెగా మెడికల్ క్యాంప్

గుడివాడలో తాజాగా తానా చైతన్య స్రవంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

TANA: తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలో విజేతగా కర్ణాటక..రన్నర్స్‌గా నిలిచిన తమిళనాడు..

TANA: తానా వీల్ చైర్ క్రికెట్ పోటీలో విజేతగా కర్ణాటక..రన్నర్స్‌గా నిలిచిన తమిళనాడు..

గత నాలుగు రోజుల నుండి విశాఖపట్నం గీతం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీలలో విన్నర్స్‌గా కర్ణాటక జట్టు, రన్నర్స్‌గా తమిళనాడు జట్టు నిలిచింది.

TANA: తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఏలూరులో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

TANA: తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఏలూరులో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఏలూరులోని తడికలపూడి హర్షిత రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

TANA: అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు కార్యక్రమానికి శ్రీకారం

TANA: అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు కార్యక్రమానికి శ్రీకారం

అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనం సందర్భంగా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో తానా వారు "అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి