• Home » TANA

TANA

TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి” ఘన విజయం

TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి” ఘన విజయం

ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” అనే శీర్షికతో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలలో భాగంగా “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి” అనే అంశంపై గత ఆదివారం నిర్వహించిన 46వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశానికి విశేష స్పందన లభించింది.

TANA: తానా మహాసభలకు ప్రత్యేక అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధాజీ

TANA: తానా మహాసభలకు ప్రత్యేక అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధాజీ

ప్రతీ రెండేళ్లకు ఓసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా మహాసభల’ను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 23వ తానా మహాసభలు జూలై నెల 7, 8, 9వ తారీఖుల్లో ఫిలడెల్ఫియాలో జరగబోతున్నాయి.

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోసారి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ‘తానా మహాసభలను’ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి జూలై నెలలో నిర్వహించే తానా 23వ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

TANA: పెన్సిల్వేనియాలో ‘తానా’ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌‌కు అనూహ్య స్పందన!‌

TANA: పెన్సిల్వేనియాలో ‘తానా’ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌‌కు అనూహ్య స్పందన!‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ సంవత్సరం జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి.

TANA: 'తానా' ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “అమ్మ భాషా సేవలో అంధ మేధావులు” సభ విజయవంతం

TANA: 'తానా' ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “అమ్మ భాషా సేవలో అంధ మేధావులు” సభ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో..

TANA: తానా ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగింపు.. రంగంలో హేమాహేమీలు

TANA: తానా ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగింపు.. రంగంలో హేమాహేమీలు

నేటితో తానాలో ముగియనున్న నామినేషన్ల ఘట్టం

TANA: అమెరికాలో తెలుగు యువతి మృతి.. బాధిత కుటుంబానికి అండగా ‘తానా’

TANA: అమెరికాలో తెలుగు యువతి మృతి.. బాధిత కుటుంబానికి అండగా ‘తానా’

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు యువతి జాహ్నవి కుటుంబానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అండగా నిలిచింది.

TANA: తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

TANA: తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.

TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే..

TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీలు. విజేతలు వీరే..

NRI: అద్దంకిలో “తానా చైతన్య స్రవంతి”.. ఐదు రోజులపాటు నిర్విరామంగా ..

NRI: అద్దంకిలో “తానా చైతన్య స్రవంతి”.. ఐదు రోజులపాటు నిర్విరామంగా ..

అద్దంకిలో “తానా చైతన్య స్రవంతి”. ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్విరామంగా జరిగిన సేవాకార్యక్రమాలు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి