• Home » Tamilnadu News

Tamilnadu News

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.

బెయిల్‌ వచ్చిన వెంటనే మంత్రిగా నియామకమా?

బెయిల్‌ వచ్చిన వెంటనే మంత్రిగా నియామకమా?

ఉద్యోగాల నియామకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్‌ బాలాజీని బెయిల్‌ వచ్చిన వెంటనే మళ్లీ మంత్రిగా తీసుకోవడంపై సోమవారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

ఫెంగల్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.

Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..

Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..

దేశానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు గత 18 గంటలుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

TVK Party: మా సిద్ధాంతాలనే కాపీ కొట్టారు, విజయ్ పార్టీపై..

TVK Party: మా సిద్ధాంతాలనే కాపీ కొట్టారు, విజయ్ పార్టీపై..

టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ వెనుక నుంచి ఢీకొంది.

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

BIG Breaking: తిరుచ్చిలో టెన్షన్ టెన్షన్.. 140 మంది ప్రయాణికులతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

BIG Breaking: తిరుచ్చిలో టెన్షన్ టెన్షన్.. 140 మంది ప్రయాణికులతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది.

Chennai:  బ్రహ్మోత్సవాలకు తిరుపతికి ప్రత్యేక బస్సులు..

Chennai: బ్రహ్మోత్సవాలకు తిరుపతికి ప్రత్యేక బస్సులు..

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి(Tirupati)కి ఈ నెల 13వ తేది వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధఇకారులు తెలిపారు.

Bomb Threat: హై అలర్ట్.. విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు..

Bomb Threat: హై అలర్ట్.. విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరింపు(Bomb Threat)లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి