• Home » Tamilnadu News

Tamilnadu News

Stalin: చిన్నారికి చేయూతనందించిన సీఎం స్టాలిన్.. రూ.10 లక్షలు మంజూరు

Stalin: చిన్నారికి చేయూతనందించిన సీఎం స్టాలిన్.. రూ.10 లక్షలు మంజూరు

టర్కీలో చికిత్స పొందుతున్న పాపను ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు గానూ ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు ప్రకటించారు సీఎం స్టాలిన్

AIADMK on BJP: బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: జయకుమార్

AIADMK on BJP: బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: జయకుమార్

చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

హిందీ దేశాన్ని ఏకం చేయదు.. అమిత్ షాపై మండిపడ్డ ఉదయనిధి స్టాలిన్

హిందీ దేశాన్ని ఏకం చేయదు.. అమిత్ షాపై మండిపడ్డ ఉదయనిధి స్టాలిన్

హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.

Udhayanidhi Stalin: బీజేపీ ఒక విష సర్పం, దాన్నుంచి విముక్తి పొందాలంటే.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

Udhayanidhi Stalin: బీజేపీ ఒక విష సర్పం, దాన్నుంచి విముక్తి పొందాలంటే.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని..

Chennai Mother Case: ఎంత పని చేశావ్ ‘తల్లి’.. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది

Chennai Mother Case: ఎంత పని చేశావ్ ‘తల్లి’.. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది

చిన్న పిల్లలు మారాం చేసినప్పుడు.. వారిని దారికి తెచ్చుకోవడం కోసం తల్లులు సరదాగా భయపెడుతుంటారు. బూచోడొచ్చి పట్టుకెళ్లిపోతాడనో, మాట్లాడనని చెప్పి ఆటపట్టించడమో..

Chennai Girlfriend: సినిమాని మించిన త్రిల్లర్ స్టోరీ.. పెళ్లైన ప్రియుడ్ని ఎత్తుకెళ్లి, ఆ ప్రియురాలు ఏం చేసిందంటే?

Chennai Girlfriend: సినిమాని మించిన త్రిల్లర్ స్టోరీ.. పెళ్లైన ప్రియుడ్ని ఎత్తుకెళ్లి, ఆ ప్రియురాలు ఏం చేసిందంటే?

తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్‌తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే..

Chennai Horror: వామ్మో.. చెన్నైలో ఘోరం.. ఒళ్లు జలదరించే వీడియో..!

Chennai Horror: వామ్మో.. చెన్నైలో ఘోరం.. ఒళ్లు జలదరించే వీడియో..!

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ చిన్నారి తన తల్లి, తమ్ముడుతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వారి పక్కగా వెళుతున్న ఆవు దాడి చేసింది. ఆవు తన కొమ్ములతో దాడి చేయడంతో ఆ పాప తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.

తమిళనాడులో మరోసారి ఈడీ దాడుల కలకలం.. డీఎంకే మంత్రి ఇంట్లో..

తమిళనాడులో మరోసారి ఈడీ దాడుల కలకలం.. డీఎంకే మంత్రి ఇంట్లో..

తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.

Chennai: ఊరి పొలిమేరల్లో చనిపోయిన కొడుకు.. ఆత్మను మళ్లీ పిలిపించుకోవచ్చంటూ ఎవరో చెప్పడంతో..

Chennai: ఊరి పొలిమేరల్లో చనిపోయిన కొడుకు.. ఆత్మను మళ్లీ పిలిపించుకోవచ్చంటూ ఎవరో చెప్పడంతో..

హైటెక్‌ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.

Tamil Politics: ముదురుతున్న డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ వివాదం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత అరెస్ట్..

Tamil Politics: ముదురుతున్న డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ వివాదం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత అరెస్ట్..

గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యుడు శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి