Home » Tamilnadu News
తాము ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి, పక్కా ప్లానింగ్‌తో కిడ్నాప్ చేసే సన్నివేశాలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అందులోనూ.. ప్రియుడు మాత్రమే..
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ చిన్నారి తన తల్లి, తమ్ముడుతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వారి పక్కగా వెళుతున్న ఆవు దాడి చేసింది. ఆవు తన కొమ్ములతో దాడి చేయడంతో ఆ పాప తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
హైటెక్ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.
గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యుడు శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తమిళనాడులో భారీవర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నైతో సహా పొరుగున ఉన్న జిల్లాల్లో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గన్‌మెన్ రక్షణ అంటే వీవీవీఐపీలకేనన్నది అందరికీ ఎరుకే. కొంతమంది ప్రాణ రక్షణకు గన్‌మెన్‌ను పెట్టుకుంటుండగా, మరికొంతమంది అధికారదర్పం ప్రదర్శించడానికి..
దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్‌గా ఉన్న నయనతారకు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ మీడియాలో..
తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP) రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ను (Tamilnadu CM Stalin), ఆయన కుటుంబ సభ్యులను..
బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ పేర్కొన్నారు.