Home » Tamannaah Bhatia
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు రజినీ కాంత్ (Rajinikanth). తన నటన, స్టైల్‌తో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరగా ‘అన్నాత్తే’ లో నటించాడు.
గత వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన తమన్నా (Tamannah Bhatia) సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam) కూడా వుంది.
(Tamannah Bhatia) ఈసారి సత్యదేవ్ (Satyadev) పక్కన 'గుర్తుందా శీతాకాలం' (Gurthundaa Seethakalam) సినిమాలో నటించడం ఒక ఆసక్తికరం. ఈ సినిమా కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' (Love Mocktail) కి రీమేక్ (Remake).
ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ చదరంగం ఆడారు. అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నాతో! అదేంటి వీరిద్దరూ వేర్వేరు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండగా చదరంగం ఆడేంత స్కోప్ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా?