• Home » Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani: సికింద్రాబాద్‌లో తలసాని పర్యటన.. బోనాల ఏర్పాట్లపై ఏమన్నారంటే?

Talasani: సికింద్రాబాద్‌లో తలసాని పర్యటన.. బోనాల ఏర్పాట్లపై ఏమన్నారంటే?

Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌లో పర్యటించారు.

Thalasani: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలి

Thalasani: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలి

వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!

ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్‌ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..!

Talasani Srinivas Yadav: తలసాని ఇంట విషాదం..

Talasani Srinivas Yadav: తలసాని ఇంట విషాదం..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో శంకర్ యాదవ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

BRS: అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

BRS: అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

Kadiyam Srihari: బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్‌గా లేదు

Kadiyam Srihari: బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్‌గా లేదు

తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు.

BRS: ప్రారంభమైన బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం..

BRS: ప్రారంభమైన బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం..

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరయ్యారు.

Talasani Srinivas Yadav: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండగలు

Talasani Srinivas Yadav: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండగలు

పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి