• Home » Tadipatri

Tadipatri

Tadipatri: ఏబీఎన్‌ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Tadipatri: ఏబీఎన్‌ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Andhrapradesh: తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారలేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని వైసీపీ నేత కందిగోపుల మురళి హల్‌చల్ చేశాడు. ఏబీఎన్ రిపోర్టర్ రమణను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగాడు సదరు వైసీపీ నేత. కందిగోపుల మురళి బెదిరింపులపై ఎస్పీ జగదీష్‌కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.

తాడిపత్రిలో హైటెన్షన్‌!

తాడిపత్రిలో హైటెన్షన్‌!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు.

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్‌ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్‌చల్ చేశారు..

AP Politics: వైఎస్ విజయలక్ష్మితో జేసీ ప్రభాకర్ భేటీ

AP Politics: వైఎస్ విజయలక్ష్మితో జేసీ ప్రభాకర్ భేటీ

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ (YSRCP) హడావుడి చేస్తుండగా.. కూటమి (NDA Alliance) మాత్రం పోలవరం, అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సరిగ్గా..

JC ASMITH REDDY : మా నీరు మాకివ్వండి..!

JC ASMITH REDDY : మా నీరు మాకివ్వండి..!

తుంగభద్ర జలాల నుంచి తమ వాటా నీటిని వెంటనే అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో గురువారం ఆయన జిల్లా రైతుల కష్టాలను ప్రస్తావించారు. ‘జిల్లాలో దిగువ ప్రాంతాలైన గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాలకు నీరు అందడం లేదు. మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలు సరిగా లేకపోవడంతో మా కోటా అరకొర నీరు కూడా రావడం లేదు. బిందు సేద్యానికి సరిపడా నీరిచ్చినా మా రైతులు మంచి పంటలు పండిస్తారు. ఆ సంపాదనతో .....

JC PRABHAKAR REDDY : పక్షం రోజులు టైం ఇస్తున్నా..!

JC PRABHAKAR REDDY : పక్షం రోజులు టైం ఇస్తున్నా..!

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తాడిపత్రి నుంచి భారీ కాన్వాయ్‌తో బుధవారం ఆయన అనంతపురానికి వచ్చారు. వందలాదిమంది అనుచరులతో కలిసి నల్లకండువాలు ధరించి.. వనటౌన పోలీసు స్టేషనకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్టేషనలోనికి ...

JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం

JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం

Andhrapradesh: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై

PEDDA REDDY : తాడిపత్రికి పెద్దారెడ్డి

PEDDA REDDY : తాడిపత్రికి పెద్దారెడ్డి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు రెండునెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో శనివారం జామీను పత్రాలను సమర్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, రాళ్లదాడుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన అనంతపురంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది. దీంతో జామీను పత్రాలను పోలీసులకు అందించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం ఉత్కంఠ రేపింది. శాంతిభద్రతల సమస్య ...

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవడంతో శనివారం తెల్లవారుజామున నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ష్యూరిటీలు సమర్పించేందుకు...

TADIPATRI PS : ఖాళీస్‌ స్టేషన..!

TADIPATRI PS : ఖాళీస్‌ స్టేషన..!

రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొదటి వరుసలో ఉండే తాడిపత్రికి పోలీసు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ ప్రాంతంలో చిన్న సమస్య తలెత్తినా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఎన్నికల సమయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. రెండు నెలల క్రితం జరిగిన దాడులు, ప్రతిదాడులు ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య ఏ స్థాయిలో ఉందో ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి