• Home » Tadipatri

Tadipatri

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

Banana : అరటి అదుర్స్‌..!

Banana : అరటి అదుర్స్‌..!

అరటి రైతులకు కాలం కలిసొచ్చింది. ఈ ఏడాది అరటికి లభించిన ధర మరే పంటకూ దక్కలేదు. రెండునెలల వ్యవధిలోనే ధర రెండింతలైంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతోంది. జూలైలో టన్ను రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలికింది. ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దాదాపు 35 ఏళ్లుగా ఈ ధర చూడలేదని రైతులు చెబుతున్నారు. ధర నిలకడగా ఉండడం కూడా రైతులకు మేలుచేస్తోంది. ఇన్నాళ్లూ అరకొర ఆదాయం, అప్పులతో అరటిని సాగుచేసిన రైతులకు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చింది. రెండో పంటకూ ...

Anantapur:126 అంకెలు కాదు... బాలుడి పేరు

Anantapur:126 అంకెలు కాదు... బాలుడి పేరు

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు.

BOY'S NAME 126: 126 అంకెలు కాదు... బాలుడి పేరు

BOY'S NAME 126: 126 అంకెలు కాదు... బాలుడి పేరు

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉం టుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు.

YSRCP: నన్ను చంపేస్తారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు..

YSRCP: నన్ను చంపేస్తారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు..

జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని..

STUDIES: భవిత కోసం చదువు కొనసాగిద్దాం

STUDIES: భవిత కోసం చదువు కొనసాగిద్దాం

చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.

JC Prabhakar: యువతకు జేసీ ప్రభాకర్ హెచ్చరిక.. ఏంటంటే

JC Prabhakar: యువతకు జేసీ ప్రభాకర్ హెచ్చరిక.. ఏంటంటే

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

HOSPITAL : జ్వరమని వస్తే సిబ్బంది ఎవరూ లేరు..!

HOSPITAL : జ్వరమని వస్తే సిబ్బంది ఎవరూ లేరు..!

జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరని రోగులు వాపోయారు. ఇలా అయితే పేదలకు వైద్యం అందేది ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడికి ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం సాయం త్రం 4గంటల సమయంలో పలువురు రోగులు వచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు ఉండేగది, ఇంజక్షన్లు వేసే గది తదితర గదులన్నీ మూసి వేసి సిబ్బంది ఎక్కడికో వెళ్లిపోయారు.

GANESH : ఘనంగా గణేశ నిమజ్జనం

GANESH : ఘనంగా గణేశ నిమజ్జనం

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.

VINAYAKA FESTIVAL : నాలుగోరోజు కొనసాగిన పూజలు

VINAYAKA FESTIVAL : నాలుగోరోజు కొనసాగిన పూజలు

పట్టణంలో వినాయక మండపాల వద్ద నాలుగోరోజు మంగళవారం పూజలు కొనసాగాయి. పలు మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఉదయం 10గంటలకు ప్రత్యేక పూ జల అనంతరం విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా మఽధ్యా హ్నానికి ప్రధాన రహదారి సీబీరోడ్డుకు తీసుకురానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి