Home » Tadipatri
స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.
మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
ప ట్టణ సమీపంలోని గ న్నెవారిపల్లికాలనీలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘ టనలో 8 మంది గా యపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. గన్నెవారిపల్లికాలనీకి చెందిన జనార్దన, జ్యోతి దంపతులు.
తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో ఆయన కష్టపడిన కార్యకర్తలకు మెమెంటోలను అందజేశారు.
తాడిపత్రి పట్టణం అన్ని విధాలుగా బాగుండాలన్నదే తన అభిమతమని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరు ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రాగులకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 250 హెక్టార్లకుపైగానే సాగవుతున్నట్లు అంచనా.