Home » T20 World Cup
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో సూపర్-8కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. పసికూన నమీబియాపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ జట్టు విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆలోచన విధానం మారి.. సింగిల్స్ తీయడానికి ప్రయత్నం చేయాలని సూచించాడు.
నెదర్లాండ్స్ బౌలర్లు చక్కని బౌలింగ్‌తో ఆరంభంలో కట్టడి చేసినప్పటికీ చివర్లో శివమ్ దూబె చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా పాకిస్థాన్.. తన చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఇవాళ(బుధవారం) కొలంబో వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి15న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు.
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2026లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.
న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) కెనడాతో జరిగిన మ్యాచ్‌లో తన స్టాన్స్ మార్చుకొని స్విచ్ హిట్‌తో బంతిని సిక్సర్ తరలించాడు.
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.
టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌లోనూ, తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.