Home » T20 World Cup
వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ ఉగ్రరూపం ప్రదర్శించింది. జింబాబ్వే బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో విండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కీలక పోరుకు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది.
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 ఫార్మాట్‌పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో టాపర్లుగా ఉన్న జట్లకు అన్యాయం జరుగుతోందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీస్ ఫైనల్‌కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.