Home » T20 World Cup
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్‌పై విజయంతో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
గురువారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే...
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లతో తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 50 బంతుల్లో శతకం బాది... పాక్ జట్టు పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేర్చిన హ్యారీ బ్రూక్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ గెలుపు జెండా ఎగరేసింది. మ్యాచ్ అనంతరం బ్రూక్.. తన మెరుపు ఇన్నింగ్స్ విజయ రహస్యాన్ని పంచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్-2026 సూపర్-8పోరులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఓటమితో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా.. ఆ జట్టు ప్లేయర్లు అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
ఒక్క ఓటమి భారత క్రికెట్ జట్టు జాతకాన్ని తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందా.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జట్టు ఏకంగా పాతాళంలో పడిపోయే దుస్థితి ఎందుకొచ్చింది.