Home » T20 World Cup
టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 గ్రూప్-2లో భాగంగా ఇవాళ కొలంబోలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య .. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశారు.
టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సూపర్-8 పోరులో భాగంగా మరికాసేపట్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో తలపడబోతంది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది.
పొట్టి ప్రపంచకప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత, జింబాబ్వే జట్లు పోటీ పడనున్నాయి. సెమీస్‌కు అర్హత సాధించాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా నిన్న కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ శ్రీలంక టోర్నీ నుంచి ఔట్ కావడంతో పాటు..