Home » T20 World Cup
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు లభించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తిని వెల్లడించే క్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ-20 ప్రపంచకప్ మొదలైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా జరిగాయి. బుధవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో రోహిత్ సేన వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్ టైటిల్‌కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, వెస్టిండీ్‌సలు అనిశ్చితికి చెక్ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా
సంజూ శాంసన్‌కి అదేం దురదృష్టమో ఏమో తెలీదు కానీ.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. రాకరాక తనకు అవకాశం వస్తే..
భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. కోట్లలో అభిమానులు ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంటారు.
అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్ ఆజమ్ ఖాన్‌ను ప్రపంచకప్ కోసం ఎంపిక చేయడంపై ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వ్యవస్థలోనూ అవినీతి, బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల క్యాలెండర్‌లో నెల మారుతుంది..! ఈసారీ అంతే.. మే ముగిసి జూన్ వస్తోంది..! కానీ, ప్రస్తుతం ప్రజలందరూ ఇంకా ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..! పిల్లల స్కూల్, బస్ ఫీజులను తలచుకుని, పెరగనున్న ఇంటి అద్దె లను