• Home » T20 World Cup 2024

T20 World Cup 2024

After Rohit Sharma: రోహిత్ శర్మ తర్వాత భారత టీ20కి కెప్టెన్ ఎవరు.. పోటీలో ఐదుగురు స్టార్ ప్లేయర్లు

After Rohit Sharma: రోహిత్ శర్మ తర్వాత భారత టీ20కి కెప్టెన్ ఎవరు.. పోటీలో ఐదుగురు స్టార్ ప్లేయర్లు

ఇటివల టీ20 ప్రపంచకప్ 2024(t20 world cup 2024) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రోహిత్ స్థానంలో టీ20 ఇంటర్నేషనల్‌లో ఏ ఆటగాడు భారత జట్టు బాధ్యతలు చేపడతాడనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.

BCCI-Team India: వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు కళ్లు చెదిరే బంపర్ బొనాంజా ప్రకటించిన బీసీసీఐ

BCCI-Team India: వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు కళ్లు చెదిరే బంపర్ బొనాంజా ప్రకటించిన బీసీసీఐ

దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌కు ఐసీసీఐ టైటిల్‌ని అందించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. కోచ్ ద్రావిడ్‌కు ప్రత్యేక అభినందనలు

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. కోచ్ ద్రావిడ్‌కు ప్రత్యేక అభినందనలు

టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Rahul Dravid: ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించిన ద్రవిడ్.. 16 ఏళ్ల క్రితం విండీస్‌లో ఏం జరిగిందంటే..

Rahul Dravid: ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించిన ద్రవిడ్.. 16 ఏళ్ల క్రితం విండీస్‌లో ఏం జరిగిందంటే..

టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.

CATCH CONTROVERSY: వివాదంలో సూర్యకుమార్ క్యాచ్.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆగ్రహం..

CATCH CONTROVERSY: వివాదంలో సూర్యకుమార్ క్యాచ్.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆగ్రహం..

క్రికెట్ ప్రపంచకప్‌ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.

T20 Worldcup: మ్యాచ్ అనంతరం దిగ్గజాల భావోద్వేగం.. రోహిత్, విరాట్ సంతోషం చూశారా?

T20 Worldcup: మ్యాచ్ అనంతరం దిగ్గజాల భావోద్వేగం.. రోహిత్, విరాట్ సంతోషం చూశారా?

దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ టీ-20 కెరీర్లకు స్వస్తి పలికారు.

T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!

T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!

టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.

Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌లో హీరోగా హార్దిక్ పాండ్యా..

Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌లో హీరోగా హార్దిక్ పాండ్యా..

ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.

 T20 World Cup 2024: టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ..ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక విషెస్

T20 World Cup 2024: టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ..ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక విషెస్

టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్‌ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ

Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ

ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి